Categories: General News

శ్రీదేవి భర్త బోనీ కపూర్ అరెస్ట్? పాస్‌పోర్ట్ సీజ్…హోటల్ రూమ్ బాయ్ చెప్పిన నిజాలు..

భారతీయ యావత్ సినీ అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న శ్రీదేవి మృతి చెంది, మూడు రోజులైనా ఇంకా స్పష్టత రావాడంలేదు. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం ప్రమాదవశాత్తు బాత్రూంలోని నీటి టబ్బులో పడి మృతి చెందిందని తెల్చినప్పటికి, మరి మొదట గుండెపోటుతో చనిపోయిందని కుటుంబ సభ్యులు ఎందుకు చెప్పారు అని అనుమానాలు వస్తున్నాయి.

అందువలన ఈ కేసుపై మరింత విచారణ అవసరం అని ప్రాసిక్యూషన్‌ అధికారులు తెలుపగా, దుబాయ్‌ ఫోరెన్సిక్ అధికారులు శ్రీదేవి మృత దేహాన్ని సోమవారం భారత్‌కు అప్పగించలేమని తెలిపారు.


శ్రీదేవి మృతదేహం కోసం బారతదేశంలో ఎదురుచూస్తున్న ఆమె అభిమానులు ఈ పరిణామాలకు ఆందోళన చెందటమే కాకుండా అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.


అసలు దుబాయిలో ఏం జరిగిందో తెలియాలంటే ఈ క్రింది వీడియో చూడండి.,..

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago