Categories: General News

సమాధి లో నుంచి తమ్ముడికి ఫోన్ చేసాడు ఆ తరువాత ?

సమాధి లో నుంచి తమ్ముడికి ఫోన్ చేసాడు ఆ తరువాత ?

ఒక వ్యక్తి తమ వద్ద తీసుకున్న అప్పు చెల్లించండం లేదని అప్పు ఇచ్చినవారు తీవ్ర కోపానికి గురై బతికుండగానే ఆ వ్యక్తిని సమాధి చేసేశారు .అయితే ఎవరూ ఉహించని విధంగా ఆ వ్యక్తినుండి ఫోన్ కాల్ వచ్చింది ఎలానో ఏమి జరిగిందో ఇప్పుడు చుద్దాం. రష్యా రాజధాని మాస్కో నగరంలో కిక్మెట్ ఒక వ్యాపారవేత్త .వ్యాపారంలో బాగ నష్టాలు రావడంతో అనేక అప్పులు చేసి తీర్చలేకపోయాడు.దీంతో అప్పులు ఇచ్చినవారు అడిగి అడిగి విసిగి ఓపిక నశించి చివరకి అతణ్ణి చంపెయలనుకున్నారు.

అయితే అతణ్ణి బాగా కొట్టి స్పృహ కోల్పోయేవిధంగా చేసి బ్రతికుండగానే సమాధిలో పూడ్చేశారు .అయితే అతణ్ణి సమాధిలో పూడ్చిపెట్టే సమయంలో అతని జేబులో సెల్ ఫోన్ ఉంది గమనించలేదు .అలానే పాతిపెట్టి వెళ్లిపోయారు. ఆ తరువాత కిక్మెట్ తన సెల్ తో తన తమ్ముడికి ఫొన్ చేసి విషయం చెప్పాడు కానీ ఆ సమాధి ఎక్కడ ఉందో ఇద్దరికీ తెలియదు. అయితే కిక్మెట్ తమ్ముడు అతణ్ణి కొట్టినవారి దగ్గరికి వెల్లి ఎక్కడ పాతిపెట్టారో చెప్పమని అడుగగా వారు అతని అప్పు చెల్లిస్తేనే చెప్తామని తెగించి చెప్పేసారు

దీంతొ కిక్మెట్ తమ్ముడు ఇస్మాయిల్ తన ఆస్తులను అమ్మి కొంత చెల్లించడంతో వారు ఆ సమాది ఎక్కడ ఉందో చెప్పాడు .వెంటనే సమాధిదగ్గరకు వెల్లి తన అన్నను వెలికితీసి హాస్పిటల్ లో చేర్పించి తన అన్నను బ్రతికించుకున్నాడు .అందుకే అప్పు ముప్పనీ అప్పు చేసి పప్పు కూడు తినొద్దని మన పెద్దలు అంటూ ఉంటారు.

watch video:

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago