స్టూడెంట్స్ లంచ్ టైమ్ .. వీరిద్దరికి సెక్స్ టైమ్..కాలేజీలో కామకేళి.. అదో కాలేజీ .. వాడో ప్రిన్సిపాల్.. ఆమె లెక్చరర్ .. అందరికి లంచ్ టైమ్ .. వీరిద్దరికి సెక్స్ టైమ్ … విద్యా వ్యవస్థేకాదు ,కొన్ని విద్యా సంస్థలూ , ఆ సంస్థలలో పనిచేసే అధ్యాపకులు నీతి ,నియమం, నైతికత అన్నింటికీ పాతరవేసేసారు. డబ్బుకోసం మోసం మాటలు,ప్రకటనలు .. తొంగి చూడబోతే ఇలాంటి నీచమైన పనులు .. అందరి కళ్ళుఅయితే కప్పగలరుగాని ,సిసి కెమెరా కళ్ళు కప్పలేరుకదా? కాలేజీలు ఇలాంటి గలీజు పనులకు కేంద్రాలైతే ఆ కాలేజీలో చదువు ఎలాఉంటుందో….?
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…