Actress Madhu Shalini: ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన మధుశాలిని పలు సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించారు. నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మధు శాలిని ఎవరికి తెలియకుండా గత నెల 17వ తేదీ రహస్యంగా తమిళ నటుడిని వివాహం చేసుకున్నారు. కోలీవుడ్ హీరో గోకుల్ ఆనంద్‌తో మధు శాలిని పెళ్లి హైదరాబాద్‌లో కొంతమంది అతిథులు బంధువుల సమక్షంలో జరిగింది.
మధుశాలిని గోకుల్ ఇద్దరు కలిసి పంచాక్షరం అనే సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన ఈ పరిచయం అనంతరం ప్రేమగా మారింది. ఇక మధుశాలిని అందరివాడు, కితకితలు, గోపాల గోపాల, అనుక్షణం, గూడచారి వంటి సినిమాలలో నటించి ఎంతో గుర్తింపు పొందారు.
ఇలా నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మధుశాలిని పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరి పెళ్లి ఫోటోలను రెడంట్జ్ స్టూడియో వారు సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం మధుశాలిని పెళ్లి ఫోటోలు చూసిన అభిమానులు పెద్ద ఎత్తున లైక్స్ కామెంట్స్ కురిపిస్తున్నారు.మరింకెందుకు ఆలస్యం మీరు కూడా ఈమె పెళ్లి ఫోటోల పై ఓ లుక్కెయ్యండి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…