General News

Air Lines: విమానాల్లో ప్రయాణికులకు మద్యం ఎందుకు ఇస్తారో తెలుసా .?

Air Lines: విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికులకు సమయానికి ఆహార సదుపాయాలు అందించడమే కాకుండా మద్యం కూడా అందిస్తోంది. అయితే కొంత మంది ప్రయాణికులు విమానాల్లో ఇచ్చిన మద్యం సేవించి తోటి ప్రయాణికులతో, విమానయాన సిబ్బంది మీద దురుసుగా ప్రవర్తించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

విమానాల్లో ఉన్న అనర్థాలకు కారణమైన మద్యాన్ని నిషేదించకుండా.. ఎందుకు ప్రయాణికులకు అందిస్తున్నారు? అని అనుమానం కలుగవచ్చు.
మద్యం వల్ల విమాన ప్రయాణాల్లో ఇన్ని గొడవలు అవుతున్నా కూడా అంతర్జాతీయ విమానయాన సంస్థలు ప్రయాణికులకు మద్యాన్ని సరఫరా చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం…

అంతర్జాతీయ విమానాల్లో మద్యం సరఫరా చేయటానికి కొన్ని కారణాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఒక దేశం నుండి మరొక దేశానికి సుదూర ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణికులకు బోర్ కొట్టకుండా ఉండడం కోసమే ఆహారం, మద్యం వంటివి సరఫరా చేస్తారు. అంతేకాకుండా విమానాల్లో మద్యం సరఫరా చేయటం వల్ల మద్యం ద్వారా కూడా ఆదాయం పొందవచ్చు.

Air Lines: ఇబ్బందులు తలెత్తకూడదనే…


అయితే విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులు తాగి ఈ మద్యం ఖర్చుని విమానయాన సంస్థలు టికెట్ తో పాటే వసూలు చేస్తారు. అంతేకాకుండా ప్రస్తుత కాలంలో చాలామందికి మద్యం సేవించే అలవాటు ఉంటుంది. అలాంటివారికి మద్యం అందుబాటులో లేకపోతే ప్రయాణంలో సమస్యలు సృష్టిస్తారని మద్యం సరఫరా చేస్తారు. ఇక మరొక కారణం ఏంటంటే.. మద్యం తాగితే ప్రయాణికులు నిద్రలోకి జారుకుంటారు. మరో కారణం ఏంటంటే.. ప్రయాణంలో గానీ, సిబ్బంది సేవల్లో గానీ లోపాలు ఉంటే ప్రశ్నించకుండా ఉంటారని మద్యం సరఫరా చేస్తారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago