Movie News

Allu Arjun: పుష్ప 2 రిలీజ్… అల్లు అర్జున్ కు స్పెషల్ గిఫ్ట్ పంపిన రౌడీ హీరో?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఇప్పటికే పలు నగరాలలో ఈ సినిమా వేడుకలను నిర్వహిస్తూ ప్రమోషన్ కార్యక్రమాలను చేస్తున్నారు. ఈ సినిమా విడుదలకు తక్కువ సమయం ఉండటమే కాకుండా సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలను పెంచేస్తున్నాయి.

ఇక అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై భారీగానే అంచనాలు కలిగిస్తున్నాయి. ఈ క్రమంలోనే సినీ సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా అల్లు అర్జున్ కోసం విజయ్ దేవరకొండ ఒక స్పెషల్ గిఫ్ట్ పంపించారు.

విజయ్ దేవరకొండకు రౌడీ బ్రాండ్ కు చెందిన క్లాత్ బిజినెస్ ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ బ్రాండ్ కి సంబంధించిన స్టోర్ నుంచి ఈయన ప్రత్యేకంగా రౌడీ పుష్ప అని టీ షర్ట్ పై డిజైన్ చేయించి మరి అల్లు అర్జున్ కోసం ఆ టీషర్ట్స్ కానుకగా పంపించారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఈ టీషర్ట్స్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

Allu Arjun: టీ షర్ట్స్..

ఇలా ఈ ఫోటోలను షేర్ చేసిన అల్లు అర్జున్ మై స్వీటెస్ట్ బ్రదర్.. థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అంటూ ఈయన రిప్లై ఇస్తూ షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా రష్మిక మందన్నా నటించిన విషయం మనకు తెలిసిందే. మరి డిసెంబర్ 5వ తేదీ ఫాన్ ఇండియా స్థాయిలో పుష్ప వైల్డ్ ఫైర్ చూపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Allu Arjun : బన్నీని కలవాలంటే 42 రూల్స్ అంటూ హాట్ కామెంట్స్.. చివరికి వెనక్కి తగ్గిన బ్రాండ్ స్ట్రాటజిస్ట్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…

4 hours ago

24 ఏళ్ల తర్వాత ప్రత్యూష కేసులో తీర్పు.. నా కూతురుకి న్యాయం దక్కలేదు.. హీరోయిన్ ప్రత్యూష తల్లి కన్నీళ్లు..

తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…

4 hours ago

డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మార్చి 8న రెండు కొత్త పథకాలు!

ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…

4 hours ago

AI దిగ్గజం అంథ్రోపిక్ ఎంట్రీ.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు మళ్లీ అలజడి?

అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…

4 hours ago

బీజీపీ లీడర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన త్రిష.. లీగల్ నోటీసుతో..

స్టార్ హీరోయిన్ త్రిషపై తమిళనాడులో జరిగిన తాజా రాజకీయ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్…

1 day ago

A Beautiful Breakup Review : ‘ఎ బ్యూటిఫుల్ బ్రేకప్’ – వీడ్కోలులో మొదలైన ప్రేమ కథ!

రివ్యూ: A Beautiful Breakup ప్రేమ కథలు సాధారణంగా కలిసే క్షణంతో మొదలై, కలిసి ముగుస్తాయి. కానీ ‘ఎ బ్యూటిఫుల్…

2 days ago