Featured

Amala paul : రెండో పెళ్లి గురించి హింట్ ఇచ్చిన బన్నీ హీరోయిన్… కాబోయే భర్త అర్హతలు చెబుతానంటున్న కేరళ కుట్టి…!

Amala paul : మలయాళం సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చిన కేరళ కుట్టి అమల పాల్ సినిమా కెరీర్ మలయాళం లో మొదలుపెట్టింది. నీలతామర అనే మలయాళ సినిమా ద్వారా పరిచయమైన అమల, గుర్తింపు తెచ్చుకుంది మాత్రం మైనా సినిమాతోనే. ఆ సినిమాలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఆ తరువాత తమిళ ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన అమల అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

రెండో పెళ్లి గురించి హింట్లు ఇస్తున్న ముద్దుగుమ్మ…

ఇక తెలుగు ఇండస్టిలోకి బెజవాడ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అమల పాల్, ఆ తరువాత రామ్ చరణ్ సినిమా నాయక్ లో, ఆ తరువాత బన్నీ ఇద్దరమ్మాయిలతో సినిమాలలో నటించింది. నాని తో కలిసి జెండాపై కపిరాజు వంటి సినిమా చేసిన అమల పాల్ 2015 లో కెరీర్ బాగా ఉన్నపుడే మళయాళి డైరెక్టర్ విజయ్ ను పెళ్లి చేసుకుంది. ఇక కారణాలు తెలియక పోయినా మూడేళ్ళకే వీరి పెళ్లి పెటాకులయింది.

ఇక ఆతరువాత మళ్ళీ సినిమాల్లో బిజీ అయిన అమల అటు సినిమాలతో పాటు ఇటు వెబ్ సిరీస్ లు చేస్తూ అలరిస్తోంది. ఇక అభిమానులకు టచ్ లో ఉంటూ తన అప్ డేట్స్ చెబుతూ ఉండే అమల పాల్ తాజాగా ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. అందులో ఒక అభిమాని మీ కాబోయే భర్తకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటని అడుగగా అమల పాల్ దానికి సమాధానంగా నన్ను నేను పూర్తి గా అర్థం చేసుకునే పనిలో ఉన్నాను, ఆ తరువాత కాబోయే భర్త అర్హతలు ఆలోచిస్తా, త్వరలోనే నాకు కాబోయే భర్తకు ఉండాల్సిన అర్హతలు చెబుతానంటూ చెప్పింది. దీంతో అమల పాల్ మళ్ళీ త్వరలో పెళ్లి చేసుకోబోతోంది అంటూ అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Bhargavi

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

1 day ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

1 day ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

1 day ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

1 day ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

2 days ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

3 days ago