Political News

కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళొచ్చు : అమిత్ షా

తెలంగాణ రాజకీయాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటూ తెలంగాణా రాష్ట్ర బీజీపీ నేతలతో వ్యాఖ్యానించారు. అందువల్ల ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్దంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. తాజగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలతో తెలంగాణా రాజకీయాలు వేడెక్కాయి.

కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళొచ్చు : అమిత్ షా

ఇప్పటికే ఈ విషయంపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఇదేవిధంగా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారంటూ చెప్పారు. ఇక 2014 లో కూడా తొలిసారి సీఎం అయిన కేసీఆర్ అయన పదవీకాలం ముగియకముందే ముదస్తూ ఎన్నికలకు వెళ్ళిన విషయం తెలిసిందే.. తాజాగా అదే మరోసారి పునరావృతం అవబోతుందని వార్తలతో తెలంగాణా రాజాకీయాలు వేడెక్కాయి..

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

5 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

5 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

7 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

7 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

7 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

8 hours ago