Featured

Analyst Damu Balaji : నవ్యకు రాజయ్య 25 లక్షలు ఇచ్చేసాడు… అయినా ఏడుస్తున్న నవ్య…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : జానకీపురం సర్పంచ్ నవ్య అలాగే స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య వివాదం డైలీ సీరియల్ లాగా రోజూ వస్తూనే ఉంది. తాజాగా సర్పంచ్ నవ్య తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసారు. తాను ఇంటి నుండి బయటికి వెళితే తిరిగి వస్తానో లేదో తెలియడం లేదని ఎమ్మెల్యే తనని చంపించాలని చూస్తున్నాడంటూ నవ్య ఆరోపిస్తున్నారు. ఇక ఈ ఇష్యూ మీద అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

25 లక్షలు ఇచ్చినా ఎమ్మెల్యేని వదలని నవ్య…

సర్పంచ్ నవ్య ను లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ ఆమె మీడియా ముందుకు గతంలో వచ్చింది. ఆ సమయములో ఎమ్మెల్యే రాజయ్య ఇంటికి వచ్చి క్షమాపణలు కూడా చెప్పారు. ఇక మళ్ళీ ఇపుడు నవ్య తన భర్తను వాడుకుని తనని మళ్ళీ వేధించాలని చూస్తున్నాడని తన భర్తకు డబ్బు ఆశ చూపి గతంలో చేసిన ఆరోపణలు అపద్దమని రాయించుకోవాలని చూసారు, అప్పుగా ఇరవై ఐదు లక్షలు ఇస్తామని బాండు పేపర్ మీద సంతకం చేయించుకోవాలని అనుకున్నారని నవ్య ఆరోపిస్తోంది. అయితే ఈసారి ఆమె ఆధారాలను పోలీసులకు చూపించడం లేదు.

బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెబుతోంది కానీ వాటిని బయటపెట్టడం లేదు అంటూ బాలాజీ తెలిపారు. తాజగా మీడియాతో మాట్లాడే సమయంలో బాండు పేపర్లో గ్రామానికి నిధుల కోసమే అని ఎమ్మెల్యే మెన్షన్ చేసారని చెప్పడంతో నీళ్లు నమిలింది. చివరకు మీడియా సాక్షిగా ఎమ్మెల్యే 25 లక్షల నిధులు శాంక్షన్ చేసారని చెబుతూ ఆయన నిధులను విడుదల చేసినా ఆయన మీద ఆరోపణలను వెనక్కి తీసుకోనని మహిళా కమిషన్ ఎదుట తేల్చుకుంటానని చెప్పడం పబ్లిసిటీ కోసమే అని బాలాజీ అభిప్రాయాపడ్డారు.

Bhargavi

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

6 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

7 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

8 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

8 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

9 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

9 hours ago