Analyst Damu Balaji : ఒకప్పుడు కలెక్షన్ కింగ్ అనిపించుకున్న మోహన్ బాబు నేడు కొడుకుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొడుకులిద్దరూ సినిమాల్లో పెద్దగా రానించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎక్కువగా వైరల్ అవుతుంటారు. ఇటీవలే విష్ణు మనోజ్ గొడవ పడిన వీడియో మనోజ్ షేర్ చేసి ఇంటి పరువును రచ్చకీడిస్తే దాన్ని కవర్ చేయలేక అటు మోహన్ బాబు ఇటు విష్ణు చాలా కష్టపడ్డారు. అయినా కూడా ఆ మ్యాటర్ జనాలకు అర్థమైంది. కాగా నేడు ఆస్తుల పంపకం అనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.
ఆస్తులను పంచనున్న మెహన్ బాబు…
తాజాగా వినిపిస్తున్న వార్త మోహన్ బాబు పిల్లలు ముగ్గురికీ ఆస్తి పంచి ఇవ్వబోతున్నారంటూ బాలాజీ తెలిపారు. నిజానికి ఆస్తి పంపకం ఎప్పుడో అయిపోయినా మరి కొన్ని ఆస్తులను మోహన్ బాబు ముందు పంచలేదట. ఇక ఇపుడు వాటిని కూడా ఇవ్వబోతున్నట్లు బాలాజీ తెలిపారు. అందులో విద్యానికేతన్ విద్యాసంస్థలు, హైదరాబాద్ లోని ఇల్లు విష్ణు, లక్ష్మి కి హైదరాబాద్ లోని కొన్ని స్థలాలు మనోజ్ కి ఇవ్వబోతున్నారట.
ఇందుకోసం రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్లినట్లు బాలాజీ చెప్పారు. అయితే ఇప్ప్పటికే విష్ణు కి మనోజ్ కి ఆస్తి విషయంలో మరికొన్ని విషయాలలోనూ బేధభిప్రాయాలు ఉన్నాయి. ఇక తాజాగా చూస్తే మంచు లక్ష్మి కూడా విష్ణుతో పెద్దగా మాట్లాడటం లేదని ఇటీవల ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తోందంటూ చెప్పారు బాలాజీ. ఇంటర్వ్యూలో కేవలం మనోజ్ గురించి అలాగే మౌనిక రెడ్డి గురించి ఎక్కువగా మాట్లాడింది అంటూ విష్ణు ప్రస్తావన ఎక్కువ తీలేదని, తాను కూడా విష్ణు కి దూరంగా ఉన్నట్లు ఆస్తి విషయంలోనే ఈ గొడవలు ఉండొచ్చని బాలాజీ అభిప్రాయపడ్డారు.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…