Analyst Damu Balaji : వైస్సార్ చీకటి కోణం… ఆ నటితో అఫైర్… నిజానిజాలేమిటి…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : రాజకీయా పార్టీలు ఒకరి పై మరొకరు బురద జల్లుకోవడం మాములే. అయితే నేటి రాజకీయాలలో వాళ్ళ సిద్ధాంతాల గురించి విమర్శలు చేయడం మానేసి వ్యక్తిగత హననం మొదలు పెట్టారు. ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా ప్రతి పార్టీ తన ప్రత్యర్థి పార్టీ నాయకుల వ్యక్తిగత జీవితం మీద విమర్శలను ఎక్కుపెడుతున్నారు. ఆ దశలో చనిపోయిన వారి గురించి కూడా విమర్శలను గుప్పించడం అందుకు సోషల్ మీడియను మద్యమంగా వాడేసుకుంటున్నారు. తాజాగా దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏపీ సీఎం జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి గురించి ఇలాంటి ఒక వార్తే ఇపుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఇక ఈ విషయం గురించి అనలిస్ట్ దాము బాలాజీ ఆయన అభిప్రాయాలను తెలిపారు.

వైస్సార్ కు ఆ హీరోయిన్ తో అఫైర్….

రాజశేఖర్ రెడ్డి గారికి చెన్నై లో ప్రస్తుతం ఇంకా ఉన్న ఒకప్పటి హీరోయిన్ తో అఫైర్ ఉందని ఒక పాత్రికేయుడు మీడియా తో చెప్పడంతో ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అయింది. ఒకప్పటి తెలుగు హీరోయిన్ అయినా ఆమెను రాజశేఖర్ రెడ్డి ఇష్టపడి బలవంతంగా అఫైర్ నడిపడని ఆమెకు ఇష్టం లేకపోయినా అతనితో అక్రమ సంబంధం నడిపిందని ఆమె భర్తను కూడా బెదిరించి ఈ వ్యవహారం నడిపాడని వారికి ఒక కొడుకు కూడా ఉన్నాడంటూ అతను చెప్పారు. ఇక రాజశేఖర్ రెడ్డి మరణించిన సమయంలో ఆమె బొట్టు గాజులు తీసేస్తుందని జగన్ ముందే ఫోన్లో అలాంటి పని చేయవద్దని ఇక్కడి రావద్దని చెప్పి కొడుకు భవిష్యత్ చూసుకుంటామని హామీ ఇచ్చి ఆమెను బెదిరిచ్చినట్లు సదరు వ్యక్తి చెబుతున్నాడు.

ఇది అపద్దమని చాలా మంది అనొచ్చు నిజం కాదని వైస్సార్ కుటుంబం వారిని చెప్పమనండి . నేను వైస్సార్ అభిమాని కానీ ఈ విషయం జరిగింది అంటూ ఆయన చెప్పారు. ప్రస్తుతం జనసేన లో కొనసాగుతున్న ఆ వ్యక్తి మాటల గురించి బాలాజీ చెబుతూ ఇలా చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడటం రాజకీయా ప్రయోజనాల కోసం వాడుకోవడం ఏమిటి ఇలాంటి వ్యక్తిగత విమర్శల పర్వం ఎవరు మొదలు పెట్టిన ఇలా ఏ పార్టీ వ్యక్తులు మాట్లాడిన తప్పే అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago