Featured

Analyst Damu Balaji : 6 పెళ్లిళ్లు… మూడు ముళ్ళు… కమల్ హాసన్ వల్లే కూతుర్లు చెడిపోతున్నారా…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : అతి చిన్నవయసులో మూడేళ్ళకే సినిమాల్లోకి అడుగుపెట్టిన నటుడు కమల్ హాసన్. ఆస్కార్ రేంజ్ నటన ఇండియాలో సాధ్యమైన అతి తక్కువ మంది ఆర్టిస్టుల్లో ఆయన ఒకరు. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే మరోవైపు ఆయన వ్యక్తిగత జీవితంలో ఎన్నో కాంట్రావెర్సీలు ఉన్నాయి. కమల్ హాసన్ అనగానే ఎంతో మంది హీరోయిన్స్ తో లవ్ అఫైర్స్ నడిపిన హీరోగా అందరికీ తెలుసు. నటనలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఇలా వ్యక్తిగత జీవితంలో తన జీవితం అమ్మాయిల చుట్టూ ఉండటం వల్ల ఆయన ప్రతిష్ట కొంత మసకబారింది. ఇదే విషయం ఇప్పుడు సోషల్మీడియాలో ఆయన ప్రత్యర్థులకు ఆయుధంగా మారింది.

నీ జీవితంలోని మహిళలకే న్యాయం చేయలేదు.. సమాజానికి ఏం చేస్తావ్…

కమల్ హాసన్ గారు ‘మక్కల్ నీది మయ్యం’ అనే పొలిటికల్ పార్టీ పెట్టి గత ఎన్నికలలో పోటీ చేసారు కూడా. అయితే ప్రత్యర్థులు ఆయనను విమర్శించాలంటే అనే విషయం ఒకటే ఆయనకు ఆడవాళ్ళతో ఉన్న సంబంధాలు. ఈ విషయం గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడుతూ ఆయన మొదటి నుండి పెళ్ళికి వ్యతిరేకం అయినా తప్పని పరిస్థుతుల్లో వాణి గణపతి ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆమె కంటే ముందు దృశ్యం సినిమా డైరెక్టర్ శ్రీప్రియ, హీరోయిన్ శ్రీదేవి తో అఫైర్స్ ఉన్నాయని, వాణి గణపతితో ఉన్నపుడే సారిక తో ఎఫైర్ నడపడం వల్ల సారిక ప్రెగ్నెంట్ అవడంతో వాణి గణపతి డివోర్స్ ఇచ్చింది.

ఆపైన శృతి హాసన్, అక్షర హాసన్ ఇద్దరూ జన్మించాక సారికను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇక సారిక తరువాత హీరోయిన్ సిమ్రాన్ తో కొంతకాలం రిలేషన్ నడిపినా ఆపైన గౌతమీ తో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నాడు. సుధీర్ఘ కాలం ఆమెతో ఉన్న కమల్ ఆమెను విడిపోయే రెండేళ్ల ముందు నుండి విపరీతంగా కొట్టేవాడంటూ బాలాజీ గారు తెలిపారు. ఈ విషయాలను ఎక్కడా గౌతమీ ప్రస్థావించకపోయినా ఆమె స్నేహితురాలి ద్వారా తెలిసాయని ఆయన చెప్పారు. ఇలా మల్టీపుల్ రిలేషన్స్ వల్లే కూతుర్లు కూడా చెడిపోతున్నారని చాలా మంది నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు కమల్ ను. వాళ్ళు కూడా పెళ్లిళ్లు చేసుకోకుండా ఉంటున్నారని ట్రోల్స్ వస్తున్నాయంటూ తెలిపారు.

Bhargavi

Recent Posts

డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపితే… మీ ఆరోగ్యానికి రిస్క్

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…

22 hours ago

కొబ్బరి చట్నీ కేవలం రుచే కాదు… ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి!

ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…

22 hours ago

వేసవిలో విత్తనాలు తింటున్నారా? చియా నుంచి అవిసె వరకు… వేసవిలో ఎలా తినాలి? తెలియకపోతే రిస్క్!

వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…

22 hours ago

బయట బాగుంటుంది… లోపల ఖాళీ! సరైన కొబ్బరికాయను ఎలా ఎంచుకోవాలి?

కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…

22 hours ago

ఆరోగ్యానికి అల్ఫాల్ఫా గింజలు ఉపయోగమా? తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…

22 hours ago

మీలో దాగి ఉన్న జంతువు ఏది? మీ వ్యక్తిత్వానికి సరిపడేది ఎలా తెలుసుకోవాలి?

ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…

22 hours ago