Anchor Sai Divya: సాధారణంగా రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా క్షణాలలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే ఈయన ఇంటర్వ్యూ ఇచ్చిన కూడా ఆ ఇంటర్వ్యూ నెట్టింట తెగ వైరల్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మ తాజాగా తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఆశు రెడ్డి,సాయి దివ్య వంటి వారికి ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే ఈ సాయి దివ్య మాత్రం వర్మని ఏకంగా అడగకూడని ప్రశ్నలు కూడా అడిగింది.
ఆశు రెడ్డి, అరీయనాతో సె* చేశారా? సె* లో ఏ యాంగిల్ అంటే ఇష్టము అంటూ బోల్డ్ ప్రశ్నలు వేసింది.ఇలా ఈమె వర్మ ని ఇలాంటి ప్రశ్నలు వేయడంతో వర్మ కూడా తనదైన స్టైల్ లో సమాధానం చెప్పడంతో ఈ ఇంటర్వ్యూ కాస్త వైరల్ అవ్వడమే కాకుండా సాయి దివ్య కూడా ఎంతో ఫేమస్ అయ్యారు. సాయి దివ్య యాంకర్ గా కొనసాగుతూ ఉన్నప్పటికీ వర్మ ఇంటర్వ్యూ ద్వారా ఫేమస్ అయ్యారు.
వర్మ గురించి తన మాటల్లో చెబుతూ షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. తనతో ఇంటర్వ్యూ అయిపోగానే మరొక ఇంటర్వ్యూలో పాల్గొనాల్సి ఉండగా కాసేపు వెయిట్ చేయమని వర్మ గారు చెప్పినట్లు సాయి దివ్య వెల్లడించారు.ఆ 20 నిమిషాలు తాను చాలా భయపడ్డానని తన ఇంటర్వ్యూ రద్దు చేసుకోమని చెబుతారా లేకపోతే తాను ఏమైనా అడగకూడని ప్రశ్నలు అడిగానని కోప్పడతారా అని చాలా భయపడ్డాను.
వర్మ గారు మాత్రం నేను భయపడినట్లు ఏమి అనలేదని తనలో మంచి వాయిస్ పిచ్ ఉందని, అయితే కొన్ని కొన్ని మార్చుకోవాలని సూచించారు. ఇంటర్వ్యూ చేసేటప్పుడు వంగిపోతున్నానని అలాగే తన హెయిర్, తన లుక్స్ కూడా మార్చుకోవాలని ఇలా నా గురించి ఎన్నో తెలియజేశారు.వర్మ గారికి మహిళలను గౌరవించాలని తెలియదు కానీ ఆయన గౌరవించి చూపిస్తారని సాయి దివ్య పేర్కొన్నారు. నేను చలితో ఇబ్బంది పడుతుండగా ఆయన అసిస్టెంట్ ని పిలిపించి తనకోసం హుడీస్ తెప్పించి ఇచ్చారని ఆయన చాలా మంచి వ్యక్తిత్వం ఉన్నవారు అంటూ ఈ సందర్భంగా సాయి దివ్య వర్మ గురించి చెప్పినటువంటి ఈ కామెంట్స్ ద్వారా అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…