Shyamala: ఏపీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటలలో తెలియనున్నాయి. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఫలితాలపై ఎంతో ఆసక్తి నెలకొంది. ఇలా ఎన్నికల ఫలితాలు రాబోతున్న నేపథ్యంలో ఏపీ ఎన్నికల ఫలితాలు మొత్తం ఒకవైపు అయితే పిఠాపురం ఎన్నికల ఫలితాలు మరో ఎత్తు అనేలాగా సాగుతున్నాయి.
ఇక్కడ పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగా గీత అనేలా మొదటి నుంచి కూడా పోటాపోటీ కొనసాగుతూ ఉంది అయితే ఎన్నికల ఫలితాలు మాత్రం పవన్ కి అనుకూలంగా రాబోతున్నాయని పలు సర్వేలు వెల్లడించారు. ఇకపోతే వంగా గీత తరపున కూడా భారీ స్థాయిలో అక్కడ ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా యాంకర్ శ్యామల సైతం గంగా గీత గెలుపు గురించి పలు సందర్భాలలో మాట్లాడారు.
ఇకపోతే తాజాగా యాంకర్ శ్యామల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి ఈమె మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒక రాజకీయ నాయకుడు అంటే ఆలోచన సాయం చేసే గుణం ఉండాలి తప్ప ఆవేశం పనికిరాదని తెలిపారు..
సహాయం చేయలేదు…
ఇప్పటివరకు నేను పవన్ కళ్యాణ్ లో ఆవేశం చూశాను అరవడం చూసాను ఆయాస పడటం చూసాను తప్ప ఎక్కడ సహాయం చేయటం చూడలేదని ఈమె తెలిపారు. ఇక ఎగ్జిట్ పోల్ ఫలితాలలో పవన్ కళ్యాణ్ గెలుస్తారని చెప్పిన ఎగ్జాక్ట్ పోల్స్ లో మాత్రం వంగ గీతనే గెలుస్తారని ఈమె చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇలా ఈ వీడియో వైరల్ గా మారడంతో పవన్ ఫ్యాన్స్ దారుణమైన కామెంట్లతో ట్రోల్ చేస్తున్నారు జూన్ 4 తర్వాత మీ బతుకు ఏంటో ఊహించుకో అంటూ మరి వార్నింగులు ఇస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…