ఏపీలో మద్య నియంత్రణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న జగన్ ప్రభుత్వం. తాజగా మద్యం దుకాణాల దగ్గర రద్దీని తగ్గించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలతో రాష్ట్రంలో మద్యం దుకాణాలు నిన్ననే తెరిచారు. ఇప్పటికే రాష్ట్రంలో మద్యం ధరలు 25 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనితో మద్యం దుకాణాల సంఖ్య తగ్గుతాయని భావించారు. కానీ ధరలు పెంచిన తరువాత కూడా ఏమాత్రం తగ్గని మందుబాబులు మద్యం దుఖాణాల ఎదుట బారులు తీరారు.
దీనితో నిన్నటి పరిస్థితుల దృష్ట్యా మద్యం ధరలను మరోసారి పెంచాలని ప్రభుతం నిర్ణయించింది. నిన్న పెరిగిన 25శాతంతో పాటుగా అదనంగా మరో 50 శాతం ధరలు పెంచాలని నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. దీనితో మొత్తంగా 75 శాతం మద్యం ధరలు పెంచినట్టు అయింది ప్రభుత్వం. ఇవాల్టినుంచి పెంచిన ధరలు అమలు కానున్నాయి. ఈ నెలాఖరులోగా మరో 15శాతం మద్యం దుకాణాల తగ్గింపుకు నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…