మే నెలలో బ్యాంకులో ఏదైనా అత్యవసరమైన పనులు ఉండే వాళ్లు వెంటనే చేసుకోవాలి. ఎందుకంటే వచ్చే నెలలో బ్యాంకులకు ఎక్కువగా సెలవులు ఉండటం వల్ల అనుకున్న సమయానికి మన పనులు జరగకపోవచ్చు. కనుక ముందుగానే బ్యాంకు సెలవులు చూసుకొని బ్యాంకు పనులు చేసుకోవడం ఎంతో ముఖ్యం.
అదే విధంగా ప్రస్తుతం కరోనా కేసులు అధికం కావడంతో వచ్చే నెలలో కూడ కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే
ఎస్‌ఎల్‌బీఎస్ బ్యాంకు పని వేళలను కుదించాలని రాష్ట్రాలను కోరింది.ఈ క్రమంలోనే బ్యాంకులో పని ఉండే కస్టమర్లు బ్యాంకు సెలవులు ఎప్పుడెప్పుడు ఉంటాయో తెలుసుకోవడం ఎంతో ఉత్తమం.
దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ప్రకారం.. మే నెలలో బ్యాంకులకు 5 రోజులు పని చేయవు. కానీ ఈ సెలవులు అన్ని రాష్ట్రాలలోనూ ఉండకపోవచ్చు. ఎందుకంటే కొన్ని పండుగలు కొన్ని రాష్ట్రాల వారికి మాత్రమే పరిమిత మవుతాయి కనుక ఆయా రాష్ట్రాలకు మాత్రమే సెలవలు ఉంటాయి.
మే 1న కార్మికుల దినోత్సవం కారణంగా బ్యాంకులకు సెలవు.మే 7న జుమత్ ఉల్ విదా కారణంగా బ్యాంకులకు సెలవు.మే 13 రంజాన్.మే 14 భగవాన్ శ్రీ పరశురామ్ జయంతి.మే 26 బుద్ద పౌర్ణిమ.ఇకపోతే మే 8, మే 22న రెండు, నాలుగో శనివారం కారణంగా బ్యాంకులు పని చేయవు.దీని ప్రకారం చూస్తే మన తెలుగు రాష్ట్రాలలో కేవలం రంజాన్ రోజు మాత్రమే బ్యాంకు సెలవు ఉంటుంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…