మన రోజువారీ ఆహారంలో అన్నం తప్పనిసరి. కానీ మార్కెట్లలో ఎన్నో రకాల బియ్యం ఉంటాయి. తెల్లటి పాలిష్ బియ్యం చూస్తే ఆకర్షణగా ఉంటుంది, కానీ ఆరోగ్య పరంగా అది ఎటువంటి లాభం ఇవ్వదు. ముఖ్యంగా వయసు పెరుగుతూ షుగర్, బీపీ, గుండె సంబంధిత సమస్యలు ఉండకుండా ఉండాలంటే, తినే బియ్యం మీద జాగ్రత్త పడాలి.
ప్రతి రకం బియ్యం ప్రత్యేకమైన లాభాలు ఇస్తుంది. తెల్ల బియ్యాన్ని తగ్గించడం, బ్రౌన్, నల్ల, ఎర్ర బియ్యాలను సమతుల్యంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని, శక్తిని కాపాడుకోవచ్చు.
టాలీవుడ్‌లో గత కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారిన కాంబినేషన్ ఇదే. రెబల్ స్టార్ Prabhas, ‘హనుమాన్’తో సంచలనం సృష్టించిన దర్శకుడు…
దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకు కొత్త రూపాల్లో బయటపడుతున్నాయి. తాజాగా FASTag సేవల పేరుతో భారీ ఆన్‌లైన్ మోసం వెలుగులోకి…
తెలంగాణలో ఉన్నత విద్యను ఆశించే విద్యార్థులకు కీలక సమాచారం. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో…
ఇప్పటి జీవనశైలిలో క్రెడిట్ కార్డు ఒక సాధారణ ఆర్థిక సాధనంగా మారిపోయింది. షాపింగ్, ఆన్‌లైన్ లావాదేవీలు, అత్యవసర ఖర్చులు… ఇలా…
అకస్మాత్తుగా వాంతులు రావడానికి వాతావరణమే కారణం? మనలో చాలామందికి ఒక్కసారిగా కడుపులో తిప్పడం, నోటి వెంట నీళ్లు రావడం, వాంతులు…
పాలకూర.. సూపర్ ఫుడ్, కానీ సరైన పద్ధతిలో తినాలి చవకగా దొరికే ఆకుకూరల్లో పాలకూర ప్రత్యేక స్థానం పొందింది. తెలుగులో…