Categories: FeaturedMovie News

Bellamkonda Sai Srinivas: ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంటికి పరిమితమయ్యాను… బెల్లంకొండ శ్రీనివాస్ కామెంట్స్ వైరల్!

Bellamkonda Sai Srinivas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బెల్లంకొండ సురేష్ వారసుడుగా ఇండస్ట్రీలోకి అల్లుడు శీను సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సాయి శ్రీనివాస్ అనంతరం నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయాయి.

ఇకపోతే తాజాగా ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం మనకు తెలిసిందే. తెలుగులో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నటువంటి చత్రపతి సినిమాని రీమేక్ చేస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. ఇక ఈ సినిమాకి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ తన తండ్రి ప్రొడ్యూసర్ కావడం వల్ల తను సినిమా ఇండస్ట్రీలోకి ఈజీగా వచ్చానని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తాను పడే కష్టం తనకు మాత్రమే తెలుసని తెలిపారు.అయితే తాను హీరోగా ఇండస్ట్రీ లోకి వచ్చే ముందే తమ కుటుంబం పెద్ద ఎత్తున ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుందని శ్రీనివాస్ తెలిపారు.

Bellamkonda Sai Srinivas: ఒత్తిడికి గురయ్యాను…

ఈ సినిమాకు నాన్న నిర్మాతగా వ్యవహరించారు ఈ సినిమా కంటే ముందుగా నాన్న ఎనిమిది సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి భారీగా నష్టపోయారు. ఆ సమయంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాము ఆ కారణంగా తనపై అధిక ఒత్తిడి పడింది.దీంతో వచ్చిన సినిమా అవకాశాలను కూడా రిజెక్ట్ చేసి దాదాపు ఏడాదిన్నర పాటు ఇంట్లోనే ఉన్నానని ఈ సందర్భంగా సాయి శ్రీనివాస్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago