Categories: FeaturedMovie News

మూడో వారంలో నామినేషన్ లిస్ట్ లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్లే..!

బిగ్ బాస్ రియాల్టీ షోలో రెండు వారాలు విజయవంతంగా పూర్తి అయ్యాయి. మొదటి వారంలో సరయు, రెండో వారంలో ఉమ ఎలిమినేట్ అయ్యారు. ఇక హౌస్ లో 19 మంది కంటెస్టెంట్లకు 17 మంది మాత్రమే మిగిలారు. అయితే ఈ సారి వైల్డ్ కార్టు ఎంట్రీ ఉంటుందని అనుకున్నారు కానీ ఇంతవరకు హౌస్ లోకి ఎవరూ వెళ్లలేదు. అయితే హౌస్ లో కామెడీ తగ్గిందనే చెప్పాలి. గత సీజన్ కంటే ఈ సీజన్ కాస్తంత బోరింగ్ గా ఫీల్ అవుతున్నారు ప్రేక్షకులు.

ఇదిలా ఉండగా ప్రతీ సోమవారం ఆ వారానికి సంబంధించి ఎలిమినేష్ ప్రక్రియ కొనసాగుతుంది. మూడో వారం ఎలిమినేషన్ కు ఎవరు నామినేట్ లో ఉన్నారో తెలిసిపోయింది. దీనికి సంబంధించి వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈవారం నామినేషన్ లిస్టు లో ప్రియా, ప్రియాంక సింగ్‌, లహరి, శ్రీరామచంద్ర, మానస్‌ లు నామినేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

మొత్తం ఐదుగురు మూడో వారంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే వాళ్లకు వచ్చే ఓట్లను బట్టి.. ఎవరు ఉంటారో.. ఎవరు ఉండరో అనేది ప్రేక్షకుల చేతిలో ఉంది. దీనిలో మొదటిసారి నామినేషన్లోకి వచ్చింది శ్రీరామ చంద్ర మరియు లహరి. ఇదిలా ఉండగా..హౌస్ లో సిస్టమ్ సరిగ్గా లేదని ప్రతీ ఒక్కరినీ సెట్ చేస్తానని చెప్పి.. నాగార్జున రెండు రోజులు వారితో ముచ్చటించిన విషయం తెలిసిందే. ప్రియా, ప్రియాంకా సింగ్, మానస్ లు రెండో వారంలో కూడా నామినేట్ అయి సేవ్ అయిన విషయం తెలిసిందే. మరి ఈ వారం వారు హౌస్ లో కొనసాగుతారా లేదా బయటికి వస్తారో వేచిచూడాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

“చిన్న ఉద్యోగులకు బిగ్ రీలీఫ్.. 2025 లేబర్ కోడ్‌తో తప్పనిసరి అపాయింట్‌మెంట్ లెటర్!”

భారతదేశంలో ఉద్యోగ రంగంలో కీలక మార్పులకు నాంది పలుకుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త లేబర్ కోడ్‌లు ఇప్పుడు…

3 minutes ago

గేమింగ్‌కే పరిమితం కాదు… వృద్ధుల ఆరోగ్య సంరక్షణలో వర్చువల్ రియాలిటీ కొత్త దారి

వర్చువల్ రియాలిటీ (VR) అంటే ఇప్పటివరకు ఎక్కువ మందికి గుర్తొచ్చేది వీడియో గేమ్స్ లేదా యువత వినోదం మాత్రమే. అయితే…

9 minutes ago

కాళ్ల తిమ్మిర్లు లైట్ తీసుకుంటే ప్రమాదం.. సైలెంట్‌గా ప్రాణాలు తీసే వ్యాధి సంకేతమా?

రోజంతా పని చేసి ఇంటికి వచ్చేసరికి కాళ్లు బరువెక్కినట్టు అనిపించడమా? రాత్రి పడుకున్నాక పిక్కలు పట్టినట్టుగా నొప్పి వేధించడమా? చాలా…

17 minutes ago

క్యాబ్ లో బాలుడిని మర్చిపోయిన తల్లితండ్రులు..అస్సలు ఏమైందంటే..?

బెంగళూరులో ఓ కుటుంబం గడచిన రోజుల్లో అనుభవించిన సంఘటన వాస్తవానికి ప్రతి తల్లిదండ్రి గుండెను గుద్దేసేలా ఉంది. రాత్రి ఇంటికి…

1 hour ago

30 ఏళ్ళ ఉద్యోగ ప్రతిష్టకు… లగ్జరీ కార్లతో సర్‌ప్రైజ్ చేసిన కంపెనీ..

కేరళలోని ప్రముఖ రిటైల్‌ స్పేస్ కంపెనీ హైలైట్ గ్రూప్ తన 30వ వార్షికోత్సవం సందర్భంగా ఉద్యోగులను అదిరిపోయే విధంగా సర్‌ప్రైజ్…

1 hour ago

నో చికెన్.. నో మటన్! టీమిండియా నెక్స్ట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కఠిన నిర్ణయం..

టీమిండియా నెక్స్ట్ జనరేషన్ స్టార్, 14 ఏళ్ల క్రికెట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు మోస్ట్ టాక్‌డ్ పేర్లలో ఒకరు.…

2 hours ago