General News

Bigg Boss: మొదటిసారి బిగ్ బాస్ కంటెస్టెంట్లకు అలాంటి కండిషన్… కంటెస్టెంట్లకు కష్టమే మరీ?

Bigg Boss: బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి బిగ్ బాస్ కార్యక్రమం మరికొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికీ ఆరు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ఏడవ సీజన్ కూడా ప్రసారానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగో ప్రోమో కూడా విడుదల చేశారు.త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.

ఇకపోతే ఇప్పటివరకు బిగ్ బాస్ కంటెస్టెంట్లకు కొన్ని రూల్స్ పెట్టారు. అయితే ఈసారి మాత్రం రూల్స్ చాలా కఠినంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. తెలుగులో బిగ్ బాస్ కార్యక్రమం గత సీజన్ పెద్దగా ఆదరణ పొందలేదు అందుకు గల కారణం ఎలిమినేట్ అయినటువంటి కంటెస్టెంట్లు బయటకు వచ్చి కార్యక్రమం గురించి చెడుగా ప్రచారం చేయడమేనని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే ఈ విషయంపై ఫోకస్ చేసినటువంటి మేకర్స్ కంటెస్టెంట్లకు సరికొత్త కండిషన్ పెట్టారు. హౌస్ లోకి వచ్చినటువంటి కంటెస్టెంట్స్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత బయట పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. ఇలా పాల్గొన్నటువంటి వారు ఈ కార్యక్రమం గురించి ఎక్కడైనా నెగిటివ్ కామెంట్స్ చేస్తే వారి రెమ్యూనరేషన్ పై కోత విధించనున్నారని సమాచారం.

Bigg Boss: రెమ్యూనరేషన్ కట్….

ఈ విధంగా బిగ్ బాస్ కార్యక్రమం గురించి అలాగే కంటెస్టెంట్ల గురించి ఎక్కడైనా ఇలాంటి కామెంట్స్ చేస్తే రెమ్యూనరేషన్ కట్ అవుతుందని కండిషన్ తోనే కంటెస్టెంట్లను ఈసారి హౌస్ లోకి పంపించబోతున్నారని తెలుస్తుంది.ఇలాంటి కండిషన్ పెట్టడంతో కొన్ని యూట్యూబ్ ఛానల్ లకు అలాగే కంటెస్టెంట్లకు కాస్త కష్టమేనని చెప్పాలి. అయితే త్వరలోనే ఈ కార్యక్రమానికి సంబంధించి మరి ఒక అప్డేట్ కూడా రానుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

అంబాజీ ఆలయానికి అనంత్ అంబానీ రూ.27.5 కోట్ల విరాళం.. ఐదేళ్లు భక్తులకు ఉచిత భోజనం!

భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…

8 minutes ago

ప్రభాస్ – ప్రశాంత్ వర్మ మూవీ ఫిక్స్.. భారీ బడ్జెట్‌తో రంగంలోకి హోంబలే!

టాలీవుడ్‌లో గత కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారిన కాంబినేషన్ ఇదే. రెబల్ స్టార్ Prabhas, ‘హనుమాన్’తో సంచలనం సృష్టించిన దర్శకుడు…

20 minutes ago

NHAI వార్షిక పాస్ స్కామ్ అలర్ట్.. ఒక క్లిక్‌తోనే డబ్బులు మాయం!

దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకు కొత్త రూపాల్లో బయటపడుతున్నాయి. తాజాగా FASTag సేవల పేరుతో భారీ ఆన్‌లైన్ మోసం వెలుగులోకి…

30 minutes ago

టీజీ ఈఏపీసెట్ 2026 దరఖాస్తులు ప్రారంభం.. ఈ తేదీలు మిస్ అయితే అవకాశం కోల్పోతారు!

తెలంగాణలో ఉన్నత విద్యను ఆశించే విద్యార్థులకు కీలక సమాచారం. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో…

49 minutes ago

క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఈ విషయాలు తెలియకపోతే భారీ నష్టమే!

ఇప్పటి జీవనశైలిలో క్రెడిట్ కార్డు ఒక సాధారణ ఆర్థిక సాధనంగా మారిపోయింది. షాపింగ్, ఆన్‌లైన్ లావాదేవీలు, అత్యవసర ఖర్చులు… ఇలా…

1 hour ago

ఒక్కసారిగా వాంతులు ఎందుకు వస్తాయి? వాతావరణ మార్పే కారణమా?

అకస్మాత్తుగా వాంతులు రావడానికి వాతావరణమే కారణం? మనలో చాలామందికి ఒక్కసారిగా కడుపులో తిప్పడం, నోటి వెంట నీళ్లు రావడం, వాంతులు…

2 hours ago