బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్ ల మధ్య నిత్యం కొట్లాటలు గొడవలు ఉండటం సర్వసాధారణం. అయితే అప్పటి వరకు బద్ధ శత్రువులుగా ఉన్న వీరు కొన్ని విషయాలలో మాత్రం ఎంతో ఎమోషనల్ అవుతూ వారి మధ్య ఉన్న గొడవలను మర్చిపోతుంటారు.
ఈ క్రమంలోనే నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ సభ్యులకు వారి జీవితంలో వారు ఎదుర్కొన్న అవమానాలు అడ్డంకుల గురించి తెలియజేయాలని టాస్క్ ఇచ్చారు. ఈ క్రమంలోనే హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ లు అందరూ వారి జీవితంలో వారు బాధపడిన సన్నివేశాల గురించి తెలియజేశారు.
ఈ టాస్క్ లో భాగంగా షణ్ముఖ్ జస్వంత్ మాట్లాడుతూ ప్రస్తుతం తాను ఈ పొజిషన్ లో ఉండటానికి కారణం ఎవరనే విషయాల గురించి తెలిపారు. ఈ సందర్భంగా షన్ను మాట్లాడుతూ..ఇంటర్ సెకండియర్ పూర్తికాగానే తనకు బెంగళూర్ లో సీటు వచ్చిందని అయితే అప్పటికే తనకు లవ్ బ్రేకప్ కావడంతో జీవితం అయిపోయిందని ఎంతో బాధపడ్డాను.
జీవితంలో లవ్ ఫెయిల్యూర్ కావడంతో జీవితాన్ని ఫెయిల్ అయ్యానని భావించి ఆ సమయంలో సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్న. ఈ క్రమంలోనే గది లోపలికి వెళ్లి డోర్ వేసుకున్నాను అదే సమయంలో నా స్నేహితుడు వచ్చి డోర్ కొట్టిన తీయలేదు. చివరికి వాడు డోర్ తలుపులు తీసుకొని వచ్చి రాగానే నన్ను నాలుగు దెబ్బలు పీకాడని, ప్రస్తుతం నేను బ్రతికి ఉన్నానంటే అందుకు కారణం వాడేనని తన స్నేహితుడు గురించి తెలిపారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…