Movie News

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. మొదటి వీక్ ఎలిమినేషన్ ట్విస్ట్.. టాప్‌లో తనూజ, డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు..!

హైదరాబాద్: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 “చదరంగం కాదు.. రణరంగమే” అన్నట్లుగానే గేమ్ రసవత్తరంగా సాగుతోంది. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలుగా రచ్చ రచ్చ చేస్తున్న కంటెస్టెంట్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మొదటి కెప్టెన్సీ టాస్క్‌లో ఎవరూ ఊహించని విధంగా సంజన గలరాని మొదటి కెప్టెన్‌గా నిలిచింది. ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొదటి ఎలిమినేషన్ ఘట్టం సెప్టెంబర్ 12, 2025 నాటికి టెన్షన్ పెరిగింది. మొదటి వీక్‌లో 9 మంది కంటెస్టెంట్లు నామినేటెడ్ అయ్యారు. సోషల్ మీడియాలో వస్తున్న ఆన్‌లైన్ పోల్స్, ట్రెండ్స్ ప్రకారం ఓటింగ్ ఫలితాలు ఇలా ఉన్నాయి.

మొదటి వీక్ నామినేషన్స్: 9 మంది రిస్క్‌లో

సీజన్ 9 మొదటి వీక్‌లో సంజన గలరాని కామనర్స్ టీమ్ ఏకాభిప్రాయంతో నేరుగా నామినేట్ చేసింది. మిగతా 8 మంది సెలబ్రిటీలు—సుమన్ శెట్టి, రీతూ చౌదరీ, ఇమ్మాన్యుయేల్, తనూజ, శ్రేష్టి వర్మ, రాము రాథోడ్, డిమోన్ పవన్, ఫ్లోరా షైనీ—ఇతర కంటెస్టెంట్ల ద్వారా నామినేట్ అయ్యారు. ఈ 9 మందిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఆన్‌లైన్ పోల్స్ (ఫిల్మీబీట్, డెక్కన్ క్రానికల్, సియాసత్ డైలీ వంటి సైట్లు) ప్రకారం ఓటింగ్ ట్రెండ్స్ ఇలా ఉన్నాయి.

టాప్ ఓటింగ్ ట్రెండ్స్

  • తనూజ (టాప్ పొజిషన్): సీరియల్ నటి తనూజకు భారీ ఓటింగ్ పడుతోంది. ఆమెకు సోషల్ మీడియాలో ఇప్పటికే ఫేమ్ ఉండడంతో పాటు, హౌస్‌లో గేమ్ బాగా ఆడుతోంది. టాస్కుల్లో పాల్గొనడం, పనులు చేయడం, ఆర్గుమెంట్లలో ఇన్వాల్వ్ అవ్వడం—ఇవన్నీ కంటెంట్ ఇస్తున్నాయి. దీంతో తనూజ సేఫ్ జోన్‌లో ఉంది.
  • సుమన్ శెట్టి (సెకండ్ ప్లేస్): హౌస్‌లో యాక్టివ్‌గా లేకపోయినా, జెన్యూన్‌గా కనిపిస్తున్నారు. ఓటింగ్‌లో సెకండ్ ప్లేస్ లాక్ అయింది.
  • సంజన (థర్డ్ ప్లేస్): మొదటి వీక్‌లోనే ఎలిమినేట్ అవుతుందని ఊహించిన సంజన, కెప్టెన్సీ విజయంతో చక్రం తిప్పింది. హౌస్ మేట్స్‌ను షాక్‌కు గురిచేసి, ఓట్ బ్యాక్ పెరిగింది. ఎలిమినేషన్‌కు నో ఛాన్స్.
  • డిమోన్ పవన్ (ఫోర్త్ ప్లేస్): మంచి ఓటింగ్ పొందుతున్నారు.
  • రీతూ చౌదరీ, ఇమ్మాన్యుయేల్: మిడిల్ రేంజ్‌లో ఓట్లు పడుతున్నారు.

డేంజర్ జోన్: ఎలిమినేషన్ రిస్క్ ఎవరు?

ఆన్‌లైన్ పోల్స్ ప్రకారం, ఫ్లోరా షైనీ, శ్రేష్టి వర్మ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరికీ అతి తక్కువ ఓట్లు పడుతున్నాయి. హౌస్‌లో వీళ్ల గేమ్ కంటెంట్ లేకపోవడం, మాట్లాడటం తక్కువగా ఉండటం ప్రేక్షకులకు ఆకర్షణీయంగా కనిపించడం లేదు. శ్రేష్టి ‘గుడ్డు గొడవ’లో సంజనను “సిగ్గులేదా” అని అనడం తప్పా, మరిన్ని కంటెంట్ ఇవ్వకపోవడం వల్ల ఓట్లు తగ్గాయి. వీళ్లిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ.

ఎలిమినేషన్ ట్విస్ట్? ఈ వీకెండ్ ఎవరూ బయటపడకపోవచ్చు!

సోషల్ మీడియా ట్రెండ్స్, ఫ్యాన్ గ్రూపుల ప్రకారం, మొదటి వీకెండ్‌లో ఎలిమినేషన్ జరగకపోవచ్చని ఊహలు వ్యక్తమవుతున్నాయి. బిగ్ బాస్ షో తరచూ ఫేక్‌ఔట్ చేసి, అందరినీ టెన్షన్‌లో ఉంచి, ఫ్రీ పాస్ ఇస్తుంది. హోస్ట్ అక్కినేని నాగార్జున అనౌన్స్ చేసే వర్కెండ్ కా వార్ ఎపిసోడ్‌లో ఫైనల్ రిజల్ట్ తెలుస్తుంది. ఓటింగ్ డిస్నీ+ హాట్‌స్టార్ యాప్ ద్వారా జరుగుతోంది, మిస్డ్ కాల్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది.

సీజన్ 9 సెప్టెంబర్ 7న గ్రాండ్‌గా ప్రారంభమైంది, అక్కినేని నాగార్జున హోస్ట్‌గా. కామనర్స్ vs సెలబ్రిటీల ఫార్మాట్‌తో రచ్చ రచ్చ చేస్తున్న షో, TRPల్లో కూడా మంచి రెస్పాన్స్ పొందుతోంది. మొదటి ఎలిమినేషన్ ఫలితాలు వచ్చిన తర్వాత గేమ్ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారనుంది.

telugudesk

Recent Posts

మహాశివరాత్రి సందడి.. శ్రీశైలం మల్లన్న హుండీకి 13 రోజుల్లోనే రూ.5.61 కోట్లు!

మహాశివరాత్రి వేళ భక్తుల రద్దీతో కళకళలాడిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం మరోసారి విశ్వాసానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది.…

17 minutes ago

“బొప్పాయి అందరికీ మంచిదేనా? ఈ సమస్యలు ఉన్నవారు మాత్రం జాగ్రత్త!”

పండ్లలో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చేది బొప్పాయి. సంవత్సరం పొడవునా అందుబాటులో ఉండే ఈ…

33 minutes ago

రాత్రి మిగిలిన అన్నం పారేస్తున్నారా? తెలుసుకుంటే ఇక వెతికి మరీ తింటారు!

చాలామంది ఇళ్లలో ఒకే సీన్ కనిపిస్తుంది. రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయాన్నే చెత్తబుట్టలో పడేయడం. “పాత అన్నం తింటే కడుపు…

2 hours ago

బాలీవుడ్‌లో దక్షిణాది నటీమణులపై వివక్ష?.. రెజీనా సంచలన వ్యాఖ్యలు…

దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ Regina Cassandra తాజాగా బాలీవుడ్ అనుభవాలపై సంచలన వ్యాఖ్యలు…

2 hours ago

గ్రూప్ స్టేజ్ ముగిసింది.. సూపర్-8 సంగ్రామం మొదలు! టీమిండియాకు అసలు పరీక్ష ఇప్పుడు…

2026 టీ20 వరల్డ్ కప్ ఉత్కంఠభరిత దశలోకి అడుగుపెట్టింది. లీగ్ పోరాటాలు దాదాపు ముగియడంతో ఇప్పుడు అందరి చూపు సూపర్-8…

2 hours ago

“ఇస్రోలో ఇంటర్న్‌షిప్ ఛాన్స్.. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో దరఖాస్తులు ప్రారంభం!”

అంతరిక్ష రంగంలో కెరీర్‌ కలలు కనే విద్యార్థులకు ఇది మంచి అవకాశం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన విక్రమ్…

2 hours ago