బిగ్ బాస్ 5 సీజన్ ముగిసింది. ఆద్యంతం ఆసక్తిగా సాగిన బిగ్ బాస్ ఆడియన్స్ కు వినోదాన్ని పంచింది. బిగ్ బాస్ టైటిల్ ను సన్నీ గెలుచుకున్నప్పటికీ.. మరో కంటెస్టెంట్ సిరి కూడా అంతే రేంజ్ లో గేమ్ ఆడింది. ముఖ్యంగా షణ్ముఖ్, సిరి మధ్యలో ప్రెండ్ షిప్ , కెమిస్ట్రీ ఈ సీజన్ కే హైలెట్ గా నిలిచాయి.
ముఖ్యంగా సన్నీకి మాటామాటా ఇవ్వడంతో సిరినే టాప్ గా ఉంది. ముఖ్యంగా ఈ సీజన్ లో సన్నీకి, సిరికి మధ్య ఫైట్ అభిమానులకు ఆసక్తి క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఓ లేడి కంటెస్టెంట్ టాప్ 5లో ఉండటం ఇదే మొదటిసారి. సిరి తన ఆట తీరుతో టాప్ 5 లో ప్లేస్ సంపాదించుకుని.. అందరి ఆదరన పొందింది.
ముఖ్యంగా షణ్ముఖ్ తో హగ్గింగులతో ఫేమస్ అయిపోంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ ద్వారా కంటెస్టెంట్లు ఎంత సంపాదించారనే విషయం అభిమానుల్లో ఆసక్తి క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా 15 వారాలు బిగ్ బాస్ లో ఉన్న సిరి ఎంత సంపాదించిందనే విషయంలో అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు.
యూట్యూబ్ సిరీస్, సీరియళ్లలో నటిస్తున్న సిరి వారానికి రూ.1-1.5 లక్షల వరకు సంపాదిస్తుందని తెలుస్తోంది. దీంతో ఈ మేరకే బిగ్ బాస్ తో సిరి ఒప్పందం కుదుర్చకుంది. దీంతో సిరికి పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దాదాపుగా రూ. 25 లక్షల వరకు సిరికి ముట్టచెప్పారనే వాదన నడుస్తోంది.
ఇంట్లో తల్లి మందలించిందనే చిన్న విషయాన్ని మనసుకు పెట్టుకున్న ఓ బాలుడు అర్థరాత్రి ప్రమాదకర ప్రయాణానికి దిగిన ఘటన తెలంగాణలో…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్దిపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్,…
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రకు నేటితో 23 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన తనయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి అభిమానుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఆయన సినిమాలే కాదు,…
ప్రసిద్ధ సినీ నటి హన్సిక మోత్వాని కుటుంబ వివాదం ఇప్పుడు న్యాయస్థానాల వరకు వెళ్లింది. తన వదిన ముస్కాన్ నాన్సీ…
హాలీవుడ్ ప్రముఖ నటుడు మాథ్యూ పెర్రీ మృతి కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న…