ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రోజురోజుకు దారుణమైన పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో తమ ఆత్మీయులను, జీవిత భాగస్వాములను దగ్గరికి చేర్చుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక ఇంట్లోనే కలిసి ఉన్నప్పటికీ వారి బంధాల మధ్య దూరం అమాంతం పెరిగిపోయింది.ఈ విధంగా ప్రతి ఒక్కరు తగినన్ని జాగ్రత్తలు పాటిస్తూ, సామాజిక దూరం ఉన్నప్పుడే కరోనా మహమ్మారిని కట్టడి చేయవచ్చు.కోవిడ్.. ప్రేమికులను, దంపతులకు విలన్‌గా మారింది. కరోనా వల్ల జంటలు కలిసి జీవించేందుకు.. లైంగిక ఆనందం పొందేందుకు కూడా వీలు లేకుండా పోయింది. తన భాగస్వామిని దగ్గరకు చేరదీస్తే ఎక్కడ వైరస్ వ్యాప్తి చెందుతుందేమోననే అనుమానలు వ్యక్తమవుతున్నాయి.
కరోనా వైరస్ సోకిన వ్యక్తి నుంచి వెలువడే తుంపర్ల వల్ల ఇతరులకు సోకే ప్రమాదం ఉంది కనుక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరూ కూడా ముద్దులు పెట్టుకోకుండా ఉండడం ఎంతో మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు. కానీ భార్యాభర్తలిద్దరూ ఇంట్లోనే ఉన్న వారైతే వారు ముద్దులు పెట్టుకోవడానికి శృంగారం లో పాల్గొనడానికి ఎలాంటి అభ్యంతరం లేదని నిపుణులు చెబుతున్నారు.
ఇంట్లోనే ఉంటూ మీ జీవిత భాగస్వామికి జ్వరంతో బాధపడుతున్నప్పుడు, వారిలో కరోన లక్షణాలు కనిపిస్తే వెంటనే వారిని దూరంగా ఉంచాలి. అలాంటి లక్షణాలు ఉన్న వారినీ ముద్దులు పెట్టుకోవడం మంచిది కాదు. కానీ శృంగారంలో పాల్గొనవచ్చు. కరోనా వైరస్ అనేది లాలాజలం నుంచి వ్యాప్తి చెందుతుంది కానీ, లైంగికంగా వ్యాపించే వ్యాధి కాదు. కనుక శృంగారంలో పాల్గొన్నప్పుడు ఇద్దరు మాస్కులు ధరించడం ఎంతో ఉత్తమం.
కరోనా వైరస్ బారిన పడిన వారు తగిన జాగ్రత్తలు తీసుకుని శృంగారంలో పాల్గొంటూ ఉంటారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని నిపుణులు తెలియజేస్తున్నారు.కరోనా వైరస్ బారిన పడిన వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.అలాంటి సమయంలో శృంగారంలో పాల్గొంటే వారు మరింత బలహీనంగా తయారవుతారు కనుక వీలైనంత వరకు ముద్దులు పెట్టుకోవడం, శృంగారానికి దూరంగా ఉండటం ఎంతో ఉత్తమమని నిపుణులు తెలియజేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…