ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇటీవలే కరోనా కరోనా మెడికల్ కిట్లు పంపిణీ చేసారు. అయితే కేవలం మెడిసిన్ మాత్రమె పంచితే ప్రత్యేకత ఏముంది అనుకున్నారో ఏమో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సారు. ప్రతి కిట్లో మెడిసిన్ తో పాటూ లిక్కర్ సీసాలు కూడా పెట్టి పంచేశారు. అయితే దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహబూబాబాద్ నియోజకవర్గంలోని క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ గురువారం ఎమ్మెల్సీ తరఫున కరోనా మెడికల్కిట్టును ప్రజాప్రతినిధులకు పంపిణీ చేశారు.
జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు మరియు మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులందరికీ ఈ మెడికల్ కిట్లను అందజేశారు. అయితే వీరిలో కొందరు కిట్టును పరిశీలించగా అందులో టీచర్స్ లిక్కర్ బాటిల్ కనపడటంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే ఈ విషయంపై మద్యం ప్రియులు హర్షం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మాత్రం ఎమ్మెల్సీ తీరుపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయితే ఇలా లిక్కర్ బాటిల్స్ పంపడం అనేది ప్రజాప్రతినిధుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని ఎంపీటీసీల ఫోరం లీడర్వాసుదేవురెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. కుటుంబ వివాదాలు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో చూపించే సంఘటనగా ఇది…
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…