Direct Teja: ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డైరెక్టర్ తేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన తేజ తాజాగా దగ్గుబాటి అభిరామ్ హీరోగా నటిస్తున్న అహింస సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల అవుతున్న నేపథ్యంలో తేజ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే యాంకర్ అభిరామ్ ను డెబ్యూ హీరో అని సంబోధించడంతో డైరెక్టర్ తేజ కాస్త అసహనం వ్యక్తం చేశారు.వెంటనే తేజ మాట్లాడుతూ అతనిని హీరో అని ఎవరు ఎలివేట్ చేయొద్దు ఆయన నా సినిమాలో హీరో కాదు ఒక క్యారెక్టర్ మాత్రమే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. నా దగ్గర ఉన్న 20 పాత్రలలో అభిరామ్ పాత్ర కూడా ఒకటి. నేను నితిన్ ఉదయ్ కిరణ్ పరిచయం చేసినప్పుడు వారిని ఏమీ హైలెట్ చేయలేదు కదా ఇప్పుడు ఎందుకు కామెంట్ చేశారు.
నేను అనుకున్న కథను అభిరామ్ కరెక్ట్ గా సరిపోయాడు అందుకే అతనిని తీసుకున్నాను ఆయనని కూడా మామూలుగానే చూడండి అంటూ తేజ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అభిరామ్ పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో. సాధారణంగా ఓ పెద్ద ఫ్యామిలీకి సంబంధించిన హీరో గురించి ఎవరు ఇలా మాట్లాడరు కానీ తేజ మాత్రం అభిరామ్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అభిరామ్ తో తాను సినిమా చేయడానికి ప్రధాన కారణం రామానాయుడు అయితే ఈ విషయాన్ని తాను తప్పకుండా చెబుతానని ఈమె వెల్లడించారు. ఇక ఈ సినిమాలో మొత్తం 16 యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయని ఈ సినిమా మంచి మాస్ మసాలా కంటెంట్ ఉన్న సినిమా అంటూ ఈ సందర్భంగా తేజ సినిమా గురించి హీరో అభిరామ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇంట్లో తల్లి మందలించిందనే చిన్న విషయాన్ని మనసుకు పెట్టుకున్న ఓ బాలుడు అర్థరాత్రి ప్రమాదకర ప్రయాణానికి దిగిన ఘటన తెలంగాణలో…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్దిపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్,…
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రకు నేటితో 23 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన తనయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి అభిమానుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఆయన సినిమాలే కాదు,…
ప్రసిద్ధ సినీ నటి హన్సిక మోత్వాని కుటుంబ వివాదం ఇప్పుడు న్యాయస్థానాల వరకు వెళ్లింది. తన వదిన ముస్కాన్ నాన్సీ…
హాలీవుడ్ ప్రముఖ నటుడు మాథ్యూ పెర్రీ మృతి కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న…