Director A.R. Murugadas : సూర్య నటించిన ‘గజినీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తమిళ దర్శకుడు ఏ ఆర్ మురుగాదాస్. ఇక ఆయన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. చాలా వరకు 100 కోట్ల వరకు వసూళ్లు చేసిన సినిమాలు ఉన్నాయి. రమణ, గజినీ, తుపాకీ, కత్తి ఇసాయి, నోటా, సర్కార్ వంటి సినిమాలు వరుసగా తమిళంలో హిట్లందుకున్నా తెలుగులో దర్శకత్వం వహించిన సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.
మహేష్, చిరు కి హిట్స్ ఇవ్వలేకపోవడానికి కారణం…
మురుగదాస్ గారు కరోనా కాలంలో బాగా గ్యాప్ తీసుకుని మళ్ళీ సినిమా స్క్రిప్ట్ పనిలో ఉన్నారు. ఈసారి రీమేక్ చేయకుండా ఏక కాలంలో అన్ని భాషలలోనూ సినిమాను విడుదల చేయాలనుకుంటున్న మురుగదాస్ తెలుగులో ఆయన డైరెక్షన్ చేసిన ‘స్టాలిన్’ అలాగే మహేష్ నటించిన ‘స్పైడర్’ సినిమాలు ఫ్లాప్ అవడానికి కారణాలు చెప్పారు.
ప్రతి సినిమాకు ఒకేలాగా కష్టపడి పనిచేసి హిట్ అవుతుందనే భావించినా కొన్నిసార్లు ఫ్లాప్స్ ఎదురవుతాయి అంటూ చెప్పారు. ఇక మళ్ళీ అవకాశం వస్తే ఖచ్చితంగా తెలుగు సూపర్ స్టార్స్ తో సినిమాలను తీస్తానని చెప్పిన ఆయన కొన్ని సినిమాలను రీమేక్ చేయడం కన్నా డబ్బింగ్ చేసి విడుదల చేస్తేనే నచ్చుతున్నాయి అంటూ అభిప్రాయపడ్డారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…