డొమినికా హైకోర్టులో వజ్రాల వ్యాపారీ మెహుల్ చోక్సీకి ఎదురుదెబ్బ తగిలింది. చోక్సీ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది అక్కడి న్యాయస్థానం. ప్లైట్ రిస్క్ కారణాలు చూపించి బెయిల్ అడగడంతో చోక్సీకి ప్లైట్ రిస్క్ కారణాలతో బెయిల్ ఇవ్వడం జరగదని అక్కడి న్యాయస్థానం స్పష్టం చేసింది.
బ్యాంకింక్ కుంభకోణంలో అనేక ఆరోపనణలు ఎదుర్కొంటున్నాడు చోక్సీ.. ఆయన గత కొంతకాలంగా అంటిగ్వా దీవిలో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. 2017 లో మెహుల్ చోక్సీ అంటిగ్వా, బార్చుడా పౌరసత్వం తీసుకున్నారు.
ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…