General News

భారత్‌కు భారీ విరాళమిచ్చిన యువకుడు.. ఏకంగా రూ.7,300 కోట్లు?

ప్రస్తుతం కరోనా రెండవ దశ భారతదేశంలో తీవ్రరూపం దాలుస్తోంది. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ఎంతో మంది ఆసుపత్రి ఫాలవుతున్నారు. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో మౌలిక వసతులు కొరత ఏర్పడి రోజుకు వేల సంఖ్యలో మరణిస్తున్నారు. ఈ క్రమంలోనే నిస్సహాయ స్థితిలో ఉన్న ఎంతోమందిని ఆదుకోవడం కోసం ఎంతో మంది ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ముందుకు వచ్చారు.

తాజాగా ప్రముఖ క్రిప్టోకరెన్సీ ప్లాట్ ఫాం ఎథెరియం సహా వ్యవస్థాపకులు విటాలిక్ బూటెరిన్ భారత్‌కు కరోనా విపత్తు సమయంలో తన వంతు సహాయంగా భారీ విరాళం ప్రకటించారు. దాదాపు ఒక బిలియన్ డాలర్ల విలువైన షిబా ఇను కాయిన్ లు. భారత్ కోవిడ్ రిలీఫ్ ఫండ్ కు ట్రాన్స్ఫర్ చేశారు.27 ఏళ్ల ఈ రష్యన్ కెనడియన్ ప్రోగ్రామర్ తన పబ్లిక్ వాలెట్ నుంచి 50 ట్రిలియన్ షిబా కాయిన్లను భారత్ కోవిడ్ రిలీఫ్ ఫండ్ కి బదిలీ చేశారు.

ట్రిలియన్ షిబా కాయిన్లను మాత్రమే కాకుండా 500 ఈథర్లను సైతం విరాళంగా ప్రకటించారు. వీటన్నిటి విలువ దాదాపు ఒక బిలియన్ డాలర్లు… భారత కరెన్సీ ప్రకారం ఏకంగా 7,300 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు. 27 ఏళ్ల వ్యక్తి భారత్ ఎదుర్కొంటున్న ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులలో ఇండియాకు ఈ విధమైనటువంటి సహాయం చేయడంతో భారత నెటిజన్లు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుతూ వస్తుంది. గత గడచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 2,81,386 మందికి పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. ఏప్రిల్ 20 తర్వాత కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడం ఇదే ఇదే తొలిసారి. కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ వ్యాధి తీవ్రత అదేవిధంగా కొనసాగుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఈ విషయాలు తెలియకపోతే భారీ నష్టమే!

ఇప్పటి జీవనశైలిలో క్రెడిట్ కార్డు ఒక సాధారణ ఆర్థిక సాధనంగా మారిపోయింది. షాపింగ్, ఆన్‌లైన్ లావాదేవీలు, అత్యవసర ఖర్చులు… ఇలా…

4 minutes ago

ఒక్కసారిగా వాంతులు ఎందుకు వస్తాయి? వాతావరణ మార్పే కారణమా?

అకస్మాత్తుగా వాంతులు రావడానికి వాతావరణమే కారణం? మనలో చాలామందికి ఒక్కసారిగా కడుపులో తిప్పడం, నోటి వెంట నీళ్లు రావడం, వాంతులు…

1 hour ago

పాలకూరలో దాగిన మాజిక్ విటమిన్స్.. ఇలా తింటే అంటే అసలు ఫలితం వస్తుంది!

పాలకూర.. సూపర్ ఫుడ్, కానీ సరైన పద్ధతిలో తినాలి చవకగా దొరికే ఆకుకూరల్లో పాలకూర ప్రత్యేక స్థానం పొందింది. తెలుగులో…

1 hour ago

చిరంజీవి ‘ఖైదీ’ను హిందీలో నిర్మించిన కృష్ణ.. ఆ సినిమా ఏదో తెలుసా?

తెలుగు సినీ చరిత్రలో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఒక తరం స్టార్‌గా వెలిగిన హీరో, తర్వాతి తరం మెగాస్టార్…

1 hour ago

అంతర్జాతీయ ఈవెంట్‌లో ఇది ఎదురయ్యింది”.. యాంకర్ స్రవంతి షేర్ చేసిన షాకింగ్ స్టోరీ

యాంకర్ స్రవంతి బిజీ షోస్, సోషల్ మీడియా, కానీ ఎదురైన ఆ వేడుక అనుభవం మర్చిపోలేంటి తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో…

1 hour ago

“వీక్‌నెస్‌ను స్ట్రెంగ్త్‌గా మార్చిన దూబే.. ఇప్పుడు ప్రత్యర్థులకు నిద్రలేకుండా చేస్తున్న పవర్ హిట్టర్!”

 టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టుకు మరో మ్యాచ్ విన్నింగ్ హీరో దొరికాడు. బ్యాట్‌తో దూకుడుగా ఆడుతూ, అవసరమైన సమయంలో…

2 hours ago