Featured

Deepthi Sunaina: బ్రేకప్ తర్వాత మొదటిసారిగా.. తండ్రితో ఎమోషనల్ వీడియో షేర్ చేసిన దీప్తి సునయనా..!

Deepthi: బిగ్ బాస్ 5 వ సీజన్ ముగిసిపోయినా.. ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంది. ఇందుకు కారణం షణ్ముఖ్ జశ్వంత్- దీప్తి సునయన మధ్య బ్రేకప్ ఇష్యూ మరింత హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ హౌజ్ లో సిరి- షన్నూలు రొమాన్స్ చేయడంతోనే బ్రేకప్ చెప్పాల్సి వచ్చిందంటూ.. ఇప్పటికే నెటిజెన్లు తెగ ట్రోలింగ్ చేశారు.

Deepthi Sunaina: బ్రేకప్ తర్వాత మొదటిసారిగా.. తండ్రితో ఎమోషనల్ వీడియో షేర్ చేసిన దీప్తి సునయనా..!

బిగ్ బాస్ లో సిరి, షన్ముఖ్ మధ్య కిస్సింగులు, హగ్గింగులు హద్దు దాటడం చాలా మందికి నచ్చలేదు. వీరిద్దరి మధ్య స్నేహం కన్నా మరేరో బంధం ఉందని చాాలా మంది అనుకున్నారు. ఒకానొక సమయంలో సిరి తల్లి కూడా ఆమెను మందలించింది.

Deepthi Sunaina: బ్రేకప్ తర్వాత మొదటిసారిగా.. తండ్రితో ఎమోషనల్ వీడియో షేర్ చేసిన దీప్తి సునయనా..!

ఇదిలా ఉంటే ఈ వ్యవహారమే షన్నూ- దీప్తి మధ్య విబేధాలకు కారణం అయింది. ఈ బ్యూటిఫుల్ పెయిర్ విడిపోవడం చాలా మందిని బాధించింది. తమ ఐదేళ్ల రిలేషన్ షిప్పుకు బ్రేకప్ చెప్పింది దీప్తి సునయన. తమ దారులు వేరని చెబూతూ.. ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. 


ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దీప్తి..

అయితే షన్నూతో బ్రేకప్ నుంచి ఇప్పుడిప్పుడే దీప్తి కోలుకుంటోంది. దీని కోసం సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా మరో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం తను పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన నాన్నతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ.. కొన్ని ఫోటోలను షేర్ చేసింది. తాజాగా తన తండ్రితో కలిసి ఓ వీడియోను షేర్‌ చేస్తూ… ‘ఆమె ఒంటరి కాదు. ఆమె వెనుక అత్యంత శక్తివంతమైన శక్తి ఉంది. అతడే తండ్రి ప్రేమ అంటూ  ఓ వీడియోను షేర్‌ చేసింది. ప్రస్తుతం అత్యంత కష్టవంతమైన పరిస్థితులు ఎదురైనా తన తండ్రి ప్రేమతో దాన్ని జయిస్తానంటూ పరోక్షంగా చెప్పుకొచ్చింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపితే… మీ ఆరోగ్యానికి రిస్క్

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…

23 hours ago

కొబ్బరి చట్నీ కేవలం రుచే కాదు… ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి!

ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…

23 hours ago

వేసవిలో విత్తనాలు తింటున్నారా? చియా నుంచి అవిసె వరకు… వేసవిలో ఎలా తినాలి? తెలియకపోతే రిస్క్!

వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…

23 hours ago

బయట బాగుంటుంది… లోపల ఖాళీ! సరైన కొబ్బరికాయను ఎలా ఎంచుకోవాలి?

కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…

23 hours ago

ఆరోగ్యానికి అల్ఫాల్ఫా గింజలు ఉపయోగమా? తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…

24 hours ago

మీలో దాగి ఉన్న జంతువు ఏది? మీ వ్యక్తిత్వానికి సరిపడేది ఎలా తెలుసుకోవాలి?

ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…

24 hours ago