తెలుగు టీవీ ప్రేక్షకులలో గెటప్ శీను అంటే తెలియని వారు ఉండకపోవచ్చు. నిరు పేద కుటుంబం నుంచి వచ్చి ఎంటర్టైన్మెంట్ రంగం లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆర్టిస్ గెటప్ శీను. తన కున్న ప్రత్యేకమైన కామెడీ టైమింగ్ మరియు విభిన్నమైన పాత్రలో అలవోకగా ఒదిగిపోగలిగే అతనిని బుల్లితెర కమల్ హాసన్ అని పిలిపించుకుంటున్నాడు గెటప్ శీను.
అయితే తాజాగా అతని పేరుతొ సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా ఫేక్ అకౌంట్లు పుట్టుకురావడంపై అతనికి కోపం వచ్చింది. తన పేరుతొ ఎవరో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతున్నారని, వారిపై సైబర్ క్రైం పోలీసులకు పిర్యాదు చేయనున్నట్టు ఓక లైవ్ వీడియోలో చెప్పాడు.
సోషల్ మీడియాలో తనకు ఉన్నది రెండు అకౌంట్లు అని, ఒకటి తన పర్సనల్ అకౌంటు మరొకటి తన పేరు మీద పేజీ అని చెప్పుకొచ్చాడు. ఇవి కాకుండా ఎవరో గెటప్ శీను పేరుతొ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి పిచ్చి పిచ్చి వీడియోలు పెడుతున్నారని ఆ అకౌంటుతో తనకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసాడు గెటప్ శీను. అయితే ఈ విషయంపై సైబర్ క్రైం పోలీసులకు పిర్యాదు చేయనున్నట్టు తెలిపాడు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…