Bigg Boss6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హౌస్ లో 9 మంది కంటెస్టెంట్లు ఉండగా ఈవారం ఒకరు ఎలిమినేట్ కానున్నారు.ఇలా ఈ కార్యక్రమం చివరి దశకు చేరుకోవడంతో కంటెస్టెంట్ సైతం నువ్వా నేనా అని పోటీ పడుతూ మరి ఆట ఆడుతూ ముందుకు సాగుతున్నారు.
ఇకపోతే ఇప్పటికే హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా పంపించి కంటెస్టెంట్లకు వారి ఆటపై మరింత పాజిటివ్ ఒపీనియన్ కలిగేలా వారికి బూస్ట్ ఇచ్చారు. మరోవైపు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లను పిలిపించి బిగ్ బాస్ కార్యక్రమం గురించి డిబేట్ లు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం అరియనా సందడి చేయగా తాజాగా హమీద ఈ కార్యక్రమంలో పాల్గొని బిగ్ బాస్ కంటెస్టెంట్ల గురించి షాకింగ్ కామెంట్స్ వేశారు.
ఈ సందర్భంగా హమీదా మాట్లాడుతూ శ్రీ సత్యకు దండం పెట్టాలి. ఆమె ఎప్పుడో ఎలిమినేట్ అవుతుందని అనుకున్నాను అంటూ కామెంట్ చేశారు.ఇక హౌస్ లో ఉన్నటువంటి ఆదిరెడ్డి రివ్యూ ఇవ్వడం కాస్త తగ్గించుకుంటే మంచిది అంటూ ఆమె అభిప్రాయపడ్డారు ఇక తన కుటుంబం మొత్తం ఇనయకి పెద్ద అభిమానులు అంటూ చెప్పుకొచ్చారు.
ఇలా హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ల గురించి ఆమె తన అభిప్రాయాన్ని తెలియజేయడమే కాకుండా బిగ్ బాస్ హౌస్ నుంచి శ్రీ సత్య ఎప్పుడు ఎలిమినేట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు అంటూ ఈ సందర్భంగా హమీద చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈవారం హౌస్ కెప్టెన్ గా ఇనయా నిలిచారు.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…