Movie News

Amani: సౌందర్య జగపతిబాబు మధ్య అంత వ్యవహారం నడిచిందా.. అసలు విషయం చెప్పిన ఆమని?

Amani: సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు వారి గురించి వచ్చిన వార్తలు నిజం కాగా మరికొన్ని ఆ వాస్తవమని సెలబ్రిటీలు వారి గురించి వచ్చే వార్తలను ఖండిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే గతంలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో దివంగత నటి సౌందర్య ఒకరు.

సౌందర్య కన్నడ అమ్మాయి అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిల ఎన్నో తెలుగు సినిమాలలో నటించి మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఈమె స్టార్ హీరోలందరి సరసన ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక అప్పట్లో సౌందర్య జగపతిబాబుతో కలిసి ఎక్కువగా సినిమాలలో నటించడంతో వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉంది అంటూ వార్తలు వచ్చాయి.

ఈ విధంగా వీరిద్దరి మధ్య ఎఫైర్ కొనసాగుతుందని అప్పటికే జగపతిబాబుకు పెళ్లి అయి పిల్లలు ఉన్నప్పటికీ తిరిగి సౌందర్యను పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారు అంటూ వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ వార్తలపై సౌందర్య ప్రాణ స్నేహితురాలు ఆమని స్పందించారు. ఈ సందర్భంగా ఆమని మాట్లాడుతూ జగపతిబాబు సౌందర్య మధ్య ఎఫైర్ ఉందని వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలిపారు.

ఫ్యామిలీ తర్వాతే ఎవరైనా…
వీరిద్దరూ కలిసి ఎక్కువ సినిమాలలో నటించడం వల్ల అలా వార్తలు వచ్చాయి తప్ప వీరిద్దరూ మధ్య ఎలాంటి సంబంధం లేదని సౌందర్యకు ముందు ఫ్యామిలీని ఫ్యామిలీ తర్వాతే ఏదైనా అంటూ ఈమె తెలియజేశారు. సౌందర్య చాలా మంచి వ్యక్తిత్వం కల అమ్మాయి దేవుడు తనకు బదులు నన్ను తీసుకొని వెళ్ళిపోయినా బాగుండేది అంటూ ఈ సందర్భంగా సౌందర్య మరణాన్ని తలుచుకొని ఆమని ఎమోషనల్ అయ్యారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

“విజయ్ దేవరకొండ ఇంట్లో పెళ్లి పనులు స్టార్ట్.. వైరల్ అవుతున్న తొలి వీడియో!”

టాలీవుడ్‌లో మరో స్టార్ పెళ్లి సందడి మొదలైంది. నటుడు Vijay Deverakonda ఇంటి వద్ద పెళ్లి ఏర్పాట్లు ప్రారంభమైనట్టు సమాచారం.…

11 minutes ago

“రోజూ పల్లీలు తింటున్నారా? అతిగా తింటే శరీరంలో ఇలా మార్పులు!”

శీతాకాలం వచ్చిందంటే వీధి మూలల్లో వేడి వేడి పల్లీలు అమ్మే దృశ్యాలు సాధారణం. వేరుశనగలు చాలామందికి ఇష్టమైన స్నాక్. తక్కువ…

24 minutes ago

ఈ టైమ్‌లో అరటిపండు తింటే ఆరోగ్యానికి ప్రమాదం..

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే పండ్లలో అరటిపండు ముందంజలో ఉంటుంది. తక్కువ ధరలో లభించడం, తేలికగా జీర్ణమవడం, తక్షణ శక్తిని అందించడం…

38 minutes ago

పెళ్లికి అతిథిలా వచ్చి 4 లక్షలతో మాయం.. జైపూర్‌లో రిసెప్షన్‌లో దొంగతనం కలకలం

ఓ వైభవంగా సాగుతున్న వివాహ వేడుక ఒక్కసారిగా కలకలం రేపింది. బంధుమిత్రులతో కిక్కిరిసిన రిసెప్షన్ కార్యక్రమంలో, అతిథిలా హాజరైన ఓ…

49 minutes ago

బంగారం, వెండిలో ట్రేడింగ్ సులువు…పెట్టుబడిదారులకు శుభవార్త!

అదనపు మార్జిన్ ఇక అవసరం లేదు ఇప్పటివరకు బంగారం ఫ్యూచర్స్ కాంట్రాక్టులపై 3 శాతం, వెండి కాంట్రాక్టులపై 7 శాతం…

1 hour ago

ప్రపంచ కుబేరుల టేబుల్ సీక్రెట్స్.. మీరు ఊహించని ఆహార అలవాట్లు

బిలియనీర్ల డైట్ సీక్రెట్స్.. జంక్ ఫుడ్, హెల్తీ ఆహారం మిశ్రితం ప్రతి జీవికి ఆహారం అవసరం. అది సరైన పద్ధతిలో…

1 hour ago