తెలంగాణలో రాజకీయాలలో వేడి పుట్టిస్తున్న ఆంశం హుజురాబాద్ ఉపఎన్నిక. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో అనివార్యమైన హుజురాబాద్ ఉపఎన్నిక కోసం ప్రధాన రాజకీయ పార్టీలు సిద్దమవుతున్నాయి. తెరాస,బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తూ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నాయి. మరో ప్రధాన కాంగ్రెస్ మాత్రం ఈ రేసులో కాస్త వెనుబడిందని చెప్పవచ్చు. ఇప్పడు అభ్యర్థిని కూడా ప్రకటించలేదు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడు గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో అభ్యర్థి కోసం కాంగ్రెప్ వేట మొదలు పెట్టింది. సామాజిక సమీకరణాల దృష్ట్యా పరిగణిలోకి తీసుకుని.. తెరాస, భాజపా… బీసీ అభ్యర్థిని బరిలో దింపాయి. కాంగ్రెస్ కూడా ఆ వర్గం నుంచే అభ్యర్థిని నిలపాలని చూస్తోంది. బీసీ అభ్యర్థి … మహిళా అభ్యర్థి అయినా కొండ సురేఖను బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…