Categories: FeaturedMovie News

Gabbarsingh: గబ్బర్ సింగ్ సినిమాలో చెప్పింది ఒకటి.. చూపించింది ఒకటి.. బెంగళూరు పద్మ షాకింగ్ కామెంట్స్!

Gabbarsingh: బెంగళూరు పద్మ ఈమె నటిగా ఎన్నో సినిమాలలోను బుల్లితెర సీరియల్స్ లోనూ నటిస్తూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇకపోతే బెంగళూరు పద్మ స్వయాన హ్యాపీ డేస్ సినిమాలో అప్పు పాత్రలో నటించిన గాయత్రి తల్లి అనే సంగతి అందరికీ తెలిసిందే.

Gabbarsingh: గబ్బర్ సింగ్ సినిమాలో చెప్పింది ఒకటి.. చూపించింది ఒకటి.. బెంగళూరు పద్మ షాకింగ్ కామెంట్స్!

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పద్మ హ్యాపీడేస్ చిత్రంలోని అప్పు పాత్ర గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముందు అప్పు పాత్రలో నటించడం గాయత్రికి ఇష్టం లేదని అయితే ఈ పాత్రలో నటించాలంటే తనకు బాయ్ కట్ ఉండాలని చెప్పారు.తనకు జుట్టు బాగా పొడుగు ఉండేది తన జుట్టు కత్తిరించినప్పుడు చాలా ఏడ్చింది. అప్పుడు శేఖర్ కమ్ముల గారు తనకు పెద్ద చాక్లెట్ ఇచ్చి తనని కన్విన్స్ చేశారని ఈ సందర్భంగా తెలిపారు.

Gabbarsingh: గబ్బర్ సింగ్ సినిమాలో చెప్పింది ఒకటి.. చూపించింది ఒకటి.. బెంగళూరు పద్మ షాకింగ్ కామెంట్స్!

హ్యాపీడేస్ చిత్రం తర్వాత గబ్బర్ సింగ్ సినిమాలో శృతిహాసన్ ఫ్రెండ్ పాత్రలో ఈమె నటించారు. ఇక ఈ పాత్ర గురించి పద్మ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. గాయత్రి ఒకసారి ఫోటో షూట్ చేయించుకుంది. ఆ ఫోటోలు చూసిన హరీష్ శంకర్ తనకు గబ్బర్ సింగ్ సినిమాకు ఇలాంటి పాత్రలో నటించే వాళ్ళు కావాలి అంటూ తనని సెలెక్ట్ చేశారని పద్మ తెలిపారు.

పై చదువుల కోసం ఇండస్ట్రీకి దూరం…

ఈ సినిమా కథ చెప్పేటప్పుడు ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంటుందని చెప్పారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే తన పాత్రకు మంచి గుర్తింపు ఉంటుందని భావించాము. తీరా చూస్తే హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో తనని చూపించారు అంటూ పద్మ ఈ సందర్భంగా గబ్బర్ సింగ్ సినిమాలోని తన కూతురు పాత్ర గురించి తెలిపారు. ఇక ఈ సినిమా తర్వాత తాను హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఇండస్ట్రీకి దూరమైందని పద్మ తన కూతురు గాయత్రి అలియాస్ అప్పు గురించి తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago