Movie News

Jabardasth Rohini: వీల్ చైర్ లో యాంకరింగ్ చేసిన జబర్దస్త్ రోహిణి… అవసరమా అంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

Jabardasth Rohini: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి రోహిణి ఇలా సీరియల్స్ ద్వారా కామెడీ పాత్రలలో నటిస్తూ మంచి గుర్తింపు పొందినటువంటి ఈమె అనంతరం జబర్దస్త్ కార్యక్రమంలో అవకాశం అందుకున్నారు. అలాగే బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పాల్గొని సందడి చేశారు.

ఇలా లేడీ కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రోహిణి గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.గతంలో ఈమెకు రోడ్డు ప్రమాదంలో భాగంగా కాలికి సర్జరీ చేసి కాలిలో రాడ్ వేసినట్లు తెలిపారు. అయితే ఆ రాడ్ కాలిలో ఉండటం వల్ల తనకు డాన్స్ చేయడానికి కాస్త ఇబ్బందిగా ఉందని అందుకే సర్జరీ ద్వారా ఆ రాడ్ తీసేయించుకోబోతున్నాను అంటూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియోని చేశారు.

ఈ విధంగా రోహిణికి వైద్యులు సర్జరీ చేసి కాలిలో ఉన్నటువంటి రాడ్ తొలగించారు. ఇలా ఈమెకు సర్జరీ కావడంతో కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.పూర్తిగా ఆరోగ్యం కుదట పడిన తర్వాతే ఇండస్ట్రీలోకి తిరిగి రావాలని భావించారు. అయితే ఈమె ప్రస్తుతం ఆరోగ్యము ఇంకా కుదట పడలేదని స్టిక్స్ సహాయంతో నడుస్తున్నారు ఇలాంటి సమయంలోనే ఈమె బుల్లితెర కార్యక్రమాలకు హాజరయ్యారు.

Jabardasth Rohini: నిలబడలేని స్థితిలో ఉన్న రోహిణి…


ఇలా బుల్లితెరపై ప్రసారం కాబోతున్నటువంటి ఓ కార్యక్రమంలో భాగంగా యాంకర్ గా వ్యవహరించారు కనీసం నడవడానికి రాని పక్షంలో ఈమె యాంకరింగ్ చేయడానికి వచ్చారు అయితే వీల్ చైర్ లో కూర్చుని యాంకర్ రవితో కలిసి ఓ కార్యక్రమానికి యాంకరింగ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమో చూసినటువంటివారు ఇలాంటి పరిస్థితులలో యాంకరింగ్ చేయడం అవసరమా ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటూ భారీ స్థాయిలో ఈమెపై ట్రోల్స్ చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago