Sujatha: ఇటీవల కాలంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లకు కూడా ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది ఇలా ఎన్నో వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు వస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఇక ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి వాటిలో సేవ్ ది టైగర్ ఒకటి. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ వెబ్ వెబ్ సిరీస్ ఇప్పటికే సీజన్ వన్ పూర్తి చేసుకుంది. ప్రియదర్శి, చైతన్య కృష్ణ, అభినవ్ గోమఠం, జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని శర్మ, యూట్యూబర్ గంగవ్వ, జబర్దస్త్ రోహిణిలు ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలలో నటించారు.
ఇక ఈ సీరియస్ మొత్తం మొగుడు పెళ్ళాల మధ్య గొడవలు గురించి తెరకెక్కినదని తెలుస్తుంది. ఇక ఇందులో ప్రియదర్శి జోర్దార్ సుజాత జంటగా ప్రేక్షకులను సందడి చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే తాజాగా ఈ సిరీస్ పార్ట్ 2 కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేస్తోంది.
ఇకపోతే ఈ సిరీస్ లో సుజాత పాత్రలో నటించే అవకాశం ముందుగా తనకు రాలేదట వేరే జబర్దస్త్ కమెడియన్ ఈ అవకాశాన్ని రిజెక్ట్ చేయడంతో సుజాతకు వచ్చిందని తెలుస్తోంది. మరి ఈ అవకాశాన్ని వదులుకున్నటువంటి ఆ జబర్దస్త్ కమెడియన్ ఎవరనే విషయానికి వస్తే ఆమె మరెవరో కాదు రోహిణి అని చెప్పాలి.
సుజాత పాత్రలో రోహిణి..
ముందుగా ఈ సిరీస్ కోసం రోహిణి సంప్రదించారట అయితే ప్రియదర్శితో షూటింగ్ చేసే సమయంలో ఈమెకు డేట్స్ ఏ మాత్రం ఖాళీగా లేకపోవడంతో ఈమె స్థానంలో సుజాతను తీసుకున్నారని తెలుస్తుంది. ఇలా సుజాత పాత్రను మిస్ చేసుకున్నటువంటి రోహిణి తిరిగి ఇదే సిరీస్ లో పనిమనిషి పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…