Movie News

Karthika Deepam: ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోబోతున్న కార్తీకదీపం 2… చరిత్రలో ఇదే తొలిసారి?

Karthika Deepam: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా విడుదలకు సిద్ధమయింది అంటే ఆ సినిమాకు సంబంధించి ఎన్నో వేడుకలు జరుపుతూ ఉంటారు. ఇక సినిమా విడుదలకు కొద్ది రోజులు ముందు ఎంతో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను జరుపుకుంటారనే సంగతి తెలిసిందే. ఇలా సినిమాలకు ఈ విధమైనటువంటి వేడుకలు జరగడం సర్వసాధారణం. కానీ సీరియల్స్ కి ఎప్పుడైనా ఇలా ప్రీ రిలీజ్ వేడుకలు జరగడం చూశారా..

వినడానికి ఆశ్చర్యంగా వింతగా ఉన్న ఇది నిజమే మొట్టమొదటిసారి సీరియల్స్ చరిత్రలోనే ఆ సీరియల్ ప్రసారానికి ముందు ప్రీ రిలీజ్ వేడుకలను నిర్వహిస్తున్నారని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. మరి ఇంత వేడుక చేస్తున్నటువంటి ఆ సీరియల్ మరేది కాదు కార్తీకదీపం ఇది నవ వసంతం అనే సీరియల్ అని చెప్పాలి.

కార్తీకదీపం సీరియల్ ద్వారా డాక్టర్ బాబు వంటలక్కగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ప్రేమి విశ్వనాథ్ అలాగే నిరుపమ్. ఈ సీరియల్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి వీరిద్దరూ దాదాపు ఈ సీరియల్ 1569 ఎపిసోడ్లను విజయవంతంగా పూర్తి చేసుకొని ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ముఖ్య అతిథులుగా వంటలక్క డాక్టర్ బాబు..

ఇక ఈ సీరియల్ కి ఉన్నటువంటి క్రేజ్ దృష్టిలో పెట్టుకొని తిరిగి కార్తీకదీపం 2 సీరియల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సీరియల్ స్టార్ మాలో మార్చి 25 వ తేదీ నుంచి ప్రసారం కాబోతున్న నేపథ్యంలో మార్చ్ 21 ప్రసాద్ ల్యాబ్ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago