టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గ్లామర్ బ్యూటీ కాజల్ అగర్వాల్. తన నటనతో, అందంతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఎంతోమంది అభిమానుల హృదయాలలో నిలిచింది. లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత ఎన్నో సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించింది. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. పెళ్లి తర్వాత కూడా అసలు తగ్గట్లేదు. ప్రస్తుతం వరుస ఆఫర్లతో బాగా బిజీగా ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన భర్తతో దిగిన ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది. తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ ఫోటో షేర్ చేసుకోగా అందులో పుస్తకం చదువుతూ కనిపించింది. అంతేకాకుండా ఎప్పటికైనా పుస్తకాల పురుగునే అంటూ తనకు తాను బిరుదు తీసుకుంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గ్లామర్ బ్యూటీ కాజల్ అగర్వాల్
తన నటనతో, అందంతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఎంతోమంది అభిమానుల హృదయాలలో నిలిచింది.
లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత ఎన్నో సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించింది.
ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ..
పెళ్లి తర్వాత కూడా అసలు తగ్గట్లేదు.
ప్రస్తుతం వరుస ఆఫర్లతో బాగా బిజీగా ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన భర్తతో దిగిన ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.
తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ ఫోటో షేర్ చేసుకోగా అందులో పుస్తకం చదువుతూ కనిపించింది.
అంతేకాకుండా ఎప్పటికైనా పుస్తకాల పురుగునే అంటూ తనకు తాను బిరుదు తీసుకుంది
టాలీవుడ్ సినీ నటి ప్రియమణి లేటెస్ట్ ఫోటోలు..
టాలీవుడ్ సినీ నటి ప్రియమణి లేటెస్ట్ ఫోటోలు..
టాలీవుడ్ సినీ నటి ప్రియమణి లేటెస్ట్ ఫోటోలు..
టాలీవుడ్ సినీ నటి ప్రియమణి లేటెస్ట్ ఫోటోలు..
టాలీవుడ్ సినీ నటి ప్రియమణి లేటెస్ట్ ఫోటోలు..
టాలీవుడ్ సినీ నటి ప్రియమణి లేటెస్ట్ ఫోటోలు..
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించే మహాలక్ష్మి పథకం ఇప్పటికే అందరికీ తెలిసిన విషయం. అయితే తాజాగా…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…