Kajal Aggarwal:టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ తన బేబీ బంప్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈమె బాడీ షేమింగ్‌కు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈమె ఏడు నెలల గర్భిణి అని తెలుస్తోంది.
సాధారణంగా గర్భం దాల్చిన మహిళలు శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. అవే మార్పులు కాజల్ అగర్వాల్ లో కూడా ఉన్నాయి. అయితే ఆమె హీరోయిన్ కావడంతో బాడీ షేమింగ్‌కు గురైంది. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ ప్రెగ్నెన్సీ గురించి స్పందిస్తూ నా శరీరంలోనూ, నా ఇంట్లో పని ప్రదేశంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి వాటన్నిటిని ఆస్వాదిస్తున్నాను అంటూ ఫోటో షేర్ చేయడంతో ఈమె బాడీ షేమింగ్‌కు గురైంది.
ఇలా తన గురించి కామెంట్లు చేసిన వారిని చూసి చూడనట్టు వదలకుండా కాజల్ అగర్వాల్ తనదైన శైలిలో సదరు నెటిజెన్ కి కౌంటర్ ఇచ్చింది. నా శరీరంలో జరిగే మార్పులకు నేను ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను ఇలాంటి సమయంలో చాలా మంది బాడీ షేమింగ్ కామెంట్లు, మీమ్స్ వల్ల నాకెలాంటి ఉపయోగం లేదు. ముందు మీరు బ్రతకండి ఇతరులను బ్రతక నివ్వండి అంటూ ఈమె గట్టి వార్నింగ్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే కాజల్ బాడీ షేమింగ్ కి గురవడంతో అటువంటి కామెంట్లపై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సీరియస్ అవుతూ ట్వీట్ చేసింది. అదే విధంగా మంచు లక్ష్మీ కూడా కాజల్ కు మద్దతుగా నిలబడ్డారు. ఈ సందర్భంగా సమంత కామెంట్స్ చేస్తూ… అప్పటికీ ఇప్పటికీ ఎంతో అందంగా ఉన్నావ్ అంటూ కాజల్ ని ఉద్దేశించి కామెంట్ చేసింది. ఇక మంచు లక్ష్మి స్పందిస్తూ… ప్రతి దశలోనూ ఎంతో ఫర్ ఫెక్ట్ గా ఉన్నావు… నీ చుట్టూ చాలా ప్రేమ ఉంది బేబీ అంటూ కామెంట్ చేశారు. అదేవిధంగా హీరోయిన్ రాశి కన్నా సైతం మద్దతుగా నిలబడింది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…