Kajal Aggarwal: ఘనంగా కాజల్ అగగర్వాల్ సీమంతం వేడుక.. నెట్టింట వైరల్ గా మారిన ఫొటోలు.. !
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ మొదట 2007 సంవత్సరంలో నందమూరి కళ్యాణ్ రామ్ తో ‘‘లక్ష్మీ కళ్యాణం’’ సినిమాలో హీరోయిన్ గా తెలుగులో పరిచయం అయిన విషయం తెలిసిందే.అయితే మొదటి సినిమా కంటే కూడా.. ఆమెకు చందమామ సినిమాలో ఎక్కువగా పాపులారిటీని సాధించింది.
అతి తక్కువ కాలంలోనే ఆమె అత్యంత వేగంగా 50 సినిమాలను పూర్తి చేసుకున్న హారోయిన్ గా కూడా రికార్డులకెక్కింది. ఇక మగధీర సినిమా ఆమె కెరీర్ లోనే ఓ మైలురాయి అని చెప్పవచ్చు. అంతలా ఆ సినిమాలో రామ్ చరణ్ సరసన ఒదిగిపోయింది. ఆ సినిమాకు కాజల్ కు ఎన్నో అవార్డులు వరించాయి.
ఒక్క మగధీర కాకుండా.. ఆమె కెరీర్ లో సువర్ణ అక్షరాలతే లిఖించే సినిమాలు ఎన్నో ఉన్నాయి. డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, నా పేరు శివ, బిజినెస్ మెన్, టెంపర్, నేనే రాజు నేనే మంత్రి, ఖైదీ నెంబర్ 150 సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేసిన విషయం విధితమే.
అయితే ఆమె చిరకాల స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లును 2020 అక్టోబరులో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమె వివాహం చేసకున్నా సినిమాల్లో నటన మాత్రం ఆపలేదు. అయితే తాను ప్రెగ్నెంట్ అంటూ ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఆమె తన అభిమానులకు తెలిపింది. దీనిలో భాగంగానే.. ఇటీవల తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ సమక్షంలో సీమంతం వేడుక వైభవంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం కాజల్ సీమంతం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఆమె సినిమాల విషయానికి వస్తే.. హే సినామిక మార్చి 3న థియేట్రికల్ రిలీజ్ కాబోతోంది. దీనిలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. మెగస్టార్ తో ఆమె ఆచార్య మూవీలో నటిచింది. ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఆమె సీమంతం ఫొటోలు చేసిన సగటు నెటిజన్లు అభినందలనలు తెలియజేస్తున్నారు.
టాలీవుడ్‌లో మరో స్టార్ పెళ్లి సందడి మొదలైంది. నటుడు Vijay Deverakonda ఇంటి వద్ద పెళ్లి ఏర్పాట్లు ప్రారంభమైనట్టు సమాచారం.…
శీతాకాలం వచ్చిందంటే వీధి మూలల్లో వేడి వేడి పల్లీలు అమ్మే దృశ్యాలు సాధారణం. వేరుశనగలు చాలామందికి ఇష్టమైన స్నాక్. తక్కువ…
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే పండ్లలో అరటిపండు ముందంజలో ఉంటుంది. తక్కువ ధరలో లభించడం, తేలికగా జీర్ణమవడం, తక్షణ శక్తిని అందించడం…
ఓ వైభవంగా సాగుతున్న వివాహ వేడుక ఒక్కసారిగా కలకలం రేపింది. బంధుమిత్రులతో కిక్కిరిసిన రిసెప్షన్ కార్యక్రమంలో, అతిథిలా హాజరైన ఓ…
అదనపు మార్జిన్ ఇక అవసరం లేదు ఇప్పటివరకు బంగారం ఫ్యూచర్స్ కాంట్రాక్టులపై 3 శాతం, వెండి కాంట్రాక్టులపై 7 శాతం…
బిలియనీర్ల డైట్ సీక్రెట్స్.. జంక్ ఫుడ్, హెల్తీ ఆహారం మిశ్రితం ప్రతి జీవికి ఆహారం అవసరం. అది సరైన పద్ధతిలో…