Featured

Karan – Kajol: పబ్లిక్ గా కాజోల్ కి ముద్దు పెట్టిన కరణ్ జోహార్…. ఏకిపారేస్తున్న నెటిజన్లు?

Karan – Kajol: బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో బడా నిర్మాతగా ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మిస్తూ మంచి గుర్తింపు దక్కించుకున్నారు.ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూ 120 కోట్లతో లైగర్ సినిమాని తెరకెక్కిస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Karan – Kajol: పబ్లిక్ గా కాజోల్ కి ముద్దు పెట్టిన కరణ్ జోహార్…. ఏకిపారేస్తున్న నెటిజన్లు?

ఇకపోతే తాజాగా ధర్మ ప్రొడక్షన్స్ సీఈఓ అపూర్వ మోహత పుట్టిన రోజు వేడుకను ఘనంగా జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ పుట్టినరోజు వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇక ఈ పుట్టినరోజు వేడుకలలో భాగంగా పూరి జగన్నాథ్ లైగర్ టీమ్ పెద్ద ఎత్తున సందడి చేశారు.

ఇక ఈ పుట్టినరోజు వేడుకకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ అగర్వాల్ హాజరయ్యారు. బ్లాక్ లాంగ్ ఫ్రాక్ ధరించిన ఈమె ఎంతో హాట్ గా కనిపించారు. ఇక ఈ పుట్టినరోజు వేడుకలకు కాజోల్ రావడంతో నిర్మాత కరణ్ జోహార్ ఆమెకు స్వాగతం పలికి ఏకంగా తన పై ముద్దుల వర్షం కురిపించారు.

పబ్లిక్ ప్లేస్ లో ముద్దులు ఏంటీ…

ఇలా కరణ్ జోహార్ నటి కాజోల్ ఇద్దరూ కలిసి కెమెరాలకు ఫోజులు ఇచ్చారు అనంతరం కరణ్ జోహార్ నటి కాజోల్ కి ముద్దులు పెట్టడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు పెద్దఎత్తున వీరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా పబ్లిక్ ప్లేస్ లో నటికి ముద్దులు పెట్టడం ఏంటి కరణ్ అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

భోజనం తర్వాత ఈ చిన్న అలవాటు… పెద్ద ఆరోగ్య లాభాలు!

భోజనం అనంతరం సోంపు గింజలు తినడం అనేది చాలా మంది ఇళ్లలో సాధారణంగా కనిపించే అలవాటు. కానీ ఇది కేవలం…

36 minutes ago

శ్రీరామనవమి తర్వాత ప్రత్యేక వేడుక… గ్రామాన్ని కట్టిపడేసిన వనభోజనాలు!

శ్రీరామనవమి అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో జరిగే సంప్రదాయ వేడుకలు మరోసారి సందడి తెచ్చాయి. శింగనమల మండలంలోని చిన్న జలాలపురం గ్రామంలో…

59 minutes ago

రోజూ ఒక చిలగడదుంప తింటే… శరీరానికి అద్భుత లాభాలు!

చవకగా దొరికే ఆహారాల్లో ఆరోగ్యానికి మేలు చేసే వాటిని గుర్తించడం చాలా ముఖ్యం. అలాంటి వాటిలో చిలగడదుంప ఒకటి. సాధారణంగా…

1 hour ago

‘సరస్వతి’ రివ్యూ: ఆసక్తికర ఆరంభం… రొటీన్ ముగింపు

ఓటీటీ వేదికపై కొత్తగా స్ట్రీమింగ్ అవుతున్న సరస్వతి సినిమా, కథా నేపథ్యం వల్ల ప్రారంభంలోనే ఆసక్తిని కలిగించినా, ఆ ఆసక్తిని…

4 hours ago

ప్రియుడితో వెళ్లిందన్న అనుమానం… భార్యపై కత్తితో దాడి

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ వివాదం చివరకు హత్యకు దారితీసిన ఈ సంఘటన స్థానికంగా కలకలం…

4 hours ago

‘రాకాస’ రచ్చ… రెండు రోజుల్లోనే రూ.10 కోట్ల మార్క్ క్రాస్

యంగ్ హీరో సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో నటించిన రాకాస సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి జోరు చూపిస్తోంది. విడుదలైన…

4 hours ago