General News

LIC IPO: ఎల్ఐసి పాలసీ దారులలు అలర్ట్ గా ఉండాలి.. ఐపీఓలో పెట్టుబడి పెట్టేవారు తప్పనిసరిగా ఇవి చేయాల్సిందే!

LIC IPO: ప్రజలు తాము సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని ఎల్ఐసి పాలసీ రూపంలో పొదుపు చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా వారికి ఆ డబ్బు ఎక్కువ మొత్తం పెరిగి భవిష్యత్తు కాలంలో ఏ విధంగా అయినా ఉపయోగపడుతుంది. ఇక ప్రస్తుతం ఎల్ఐసి ని ఐపీఓ తీసుకున్న సంగతి మనకు తెలుసు. ఇక ఐపిఓ లో డబ్బును ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు కొన్ని రకాల పత్రాలను సిద్ధంగా ఉంచాలని తెలుస్తుంది.

LIC IPO: ఎల్ఐసి పాలసీ దారులలు అలర్ట్ గా ఉండాలి.. ఐపీఓలో పెట్టుబడి పెట్టేవారు తప్పనిసరిగా ఇవి చేయాల్సిందే!

అదేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఐపీఓ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు. ముందుగా పాన్, డిమాట్ ఖాతా లింకును చేసి ఉండాలి. ఈ రెండు పనులు మీరు వీలైనంత త్వరగా పూర్తి చేయడం చాలా మంచిది. ఇక ఆ తర్వాత పాన్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలి. ఇందుకోసం కొన్ని పద్ధతులున్నాయి.

LIC IPO: ఎల్ఐసి పాలసీ దారులలు అలర్ట్ గా ఉండాలి.. ఐపీఓలో పెట్టుబడి పెట్టేవారు తప్పనిసరిగా ఇవి చేయాల్సిందే!

అవేమిటంటే.. ముందుగా ఎల్ఐసి వెబ్ సైట్లోకి వెళ్లండి. ఆ హోమ్ పేజ్ లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ను క్లిక్ చేయండి. ఇక ఆ తర్వాత రిజిస్ట్రేషన్ పేజీలో ప్రొసీడ్ పై క్లిక్ చేయాలి. ఆ కొత్త పేజీలో పాన్, ఈమెయిల్ ఈమెయిల్ నెంబర్, మొబైల్ నెంబర్, పాలసీ నెంబర్ ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత దీనికి సంబంధించిన కాప్చా కోడ్ ను మెన్షన్ చేసుకోవాలి.

రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది..

ఇక తర్వాత ఓటిపిని క్లిక్ చేయండి. మీరు రిజిస్ట్రేషన్ చేసి నెంబర్ కు వన్టైమ్ పాస్వర్డ్ వస్తుంది. ఇక ఓటిపిను ని కలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ అయినట్లు మీకు ఒక మెసేజ్ ని పంపుతారు. ఇక మీకు సంబంధించిన బయోడేటా మొత్తం ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago