Mahesh -Namrata: టాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీ కపుల్స్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో మహేష్ బాబు నమ్రత జంట ఒకటి అని చెప్పాలి ఈ జంట ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నప్పటికీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు పోట్లాటలు లేకుండా ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నారు.నమ్రత బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికీ పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా పరిమితమయ్యారు.
అయితే ఈమె సినిమాలకు దూరమైనప్పటికీ ఇంటి బాధ్యతలను పిల్లల బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ ఇంటి కోడలిగా బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నారు మరోవైపు వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారు. ఇలా మహేష్ బాబు నమ్రత ప్రేమ వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటూ ఎందరికో ఆదర్శంగా ఉన్నారు.
మహేష్ బాబు నమ్రత ప్రేమ వివాహం చేసుకోవడంతో వీరిద్దరిలో ముందు ఎవరు ఎవరికి ప్రపోజ్ చేశారు అనే విషయాన్ని వస్తే…నమ్రత మహేష్ బాబు 2000 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వంశీ సినిమా ద్వారా హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.ఈ సినిమా అవుట్ డోర్ షూటింగ్లో భాగంగా 25 రోజులపాటు చిత్ర బృందం న్యూజిలాండ్ వెళ్లారు అయితే అక్కడే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తుంది.
అయితే ఈ న్యూజిలాండ్ షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత ముందుగా నమ్రత మహేష్ బాబుకి లవ్ ప్రపోజ్ చేశారట.కానీ మరొక విషయం ఏంటంటే నమ్రత కన్నం ముందుగానే మహేష్ బాబు నమ్రత ప్రేమలో పడ్డారని కానీ ఆ విషయం బయటపడకుండా మేనేజ్ చేస్తూ ఉన్నారని తెలుస్తుంది. ఇక మహేష్ బాబుకు నమ్రత ప్రపోజ్ చేయడంతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన ప్రేమను యాక్సెప్ట్ చేశారని తెలుస్తుంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…