General News

Viral: ఓయో హోటల్ ఉందనుకున్నాడు కానీ చివరికి ఏం జరిగిందంటే?

Viral: ఈ మధ్య కాలంలో కొన్ని ఫేక్ ఇన్ఫర్మేషన్స్ విచ్చలవిడిగా గూగుల్లో, సోషల్ మీడియాలో సంచరిస్తున్నాయి. అది నమ్మిన నెటిజన్లు గుడ్డిగా అక్కడికి వెళ్ళి పోతూ ఉంటారు. కానీ చివరికి అక్కడ ఏమీ ఉండదు. అదే తరుణంలో ఓ వ్యక్తి ఓయో హోటల్ CEO ని ఓ రేంజ్ లో కదిపించాడు.

Viral: ఓయో హోటల్ ఉందనుకున్నాడు కానీ చివరికి ఏం జరిగిందంటే?

మొత్తం 9 మంది ఉన్నారు. దాదాపు మూడు వేల కిలోమీటర్లు ప్రయాణించి చివరికి పుదుచ్చేరికి చేరుకున్నారు. హోటల్ ఎక్కడ ఉందని అని ఓయో మెన్షన్ చేసిందో అక్కడికి వచ్చి చూశారు. కానీ అక్కడ ఎలాంటి హోటల్ లేదు. ఆ 9మందిలో ఒక్కడైనా అభిషంత్ పంత్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని లింక్డ్ఇన్ లో పంచుకున్నాడు.

Viral: ఓయో హోటల్ ఉందనుకున్నాడు కానీ చివరికి ఏం జరిగిందంటే?

ఓయో నుంచి తాము చేసుకున్న హోటల్ ప్రదేశాన్ని డిసెంబర్ 24న వచ్చి చూస్తే అక్కడ హోటల్ లేదని చెత్త,తుప్పలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. వాళ్ళలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. రాత్రి సమయం వాళ్ళు రోడ్డుపై ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నారు.

ఇక్కడ హోటల్ లేనప్పుడు.. మరి ఆ హోటల్ రివ్యూస్ ఓపెన్ చేస్తే రివ్యూస్ లో ఏముందని అభిషంత్ చెక్ చేశాడు. సోషల్ నుంచి చాలామంది ఈ విషయంపై రివ్యూల ద్వారా కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు. ఎవరు స్పందించడం లేదని అభిషంత్ తెలిపాడు. అక్కడ హోటల్ లేదు సో.. అభిషంత్ ఓయో కస్టమర్ సర్వీస్ తో మాట్లాడాడు.

ఆ యాప్ తో ఎలాంటి ప్రయోజనం లేదు..

కస్టమర్, తమకు అక్కడ ఏ హోటల్ తో డీలింగ్స్ లేవని తెలిపారట. నిజానికి పుదుచ్చేరిలో 50 హోటల్స్ పైగా అందుబాటులో ఉన్నట్టు ఓయో యాప్ చెబుతుంది. వాళ్లు దాని విషయంలో ఎలాంటి హెల్ప్ పొందలేదని ఆయన ఇలా తెలిపాడు. “కస్టమర్ సర్వీస్ ఏజెంట్ దీని గురించి నాతో మాట్లాడుతూ..’మీకు ఏదైనా సమస్య ఉంటే.. మేక్‌మైట్రిప్ వాళ్లతో మాట్లాడుకోండి. మేము చేసేది ఏమీ లేదని అన్నాడు. దీనికి సంబంధించిన క్వాలిటీ చెక్ సిబ్బందికి మెయిల్ సెండ్ చేసినా వాళ్లు ఇప్పుడు ఈ పరిష్కారం చూపేందుకు ఆసక్తికరంగా లేరు” అని అభిషంత్ లింక్డ్ఇన్ వేదికగా పంచుకున్నాడు.ఇక బృందం ఏం చేయాలో తెలియక మరో హోటల్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. వీకెండ్ కావడంతో చివరి నిమిషములో బుక్ చేయడంతో డబుల్ పేమెంట్ అయిందని తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

10 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

11 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

12 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

13 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

13 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

13 hours ago