Featured

Health Benifits: ప్రెగ్నెన్సీ సమయంలో చర్మం నల్లగా మారడానికి కారణం ఇదేనా!

Health Benifits: అమ్మ తనం అనేది దేవుడు అడగకుండా ఇచ్చిన వరం లా భావిస్తారు మహిళలు. చెప్పాలంటే ఆ నెలలో వాళ్ళకు అంతకంటే మంచి పండగ ఇంకోటి ఉండదు. వాళ్లకి కడుపులో బిడ్డే ప్రపంచం అవుతాడు. కడుపులో బిడ్డ గురించి ఆలోచిస్తూ.. తమ తమ యోగక్షేమాలు పూర్తిగా మరిచిపోతారు.ఈ క్రమంలో చర్మ సంరక్షణ పై అంతగా దృష్టి పెట్టరు.అందుకే గర్భిణీలకు అనేక చర్మ సమస్యలు ఎదురవుతాయి. ఇక వీరి చర్మం కూడా నల్లగా పొడిబారిపోయి కనబడుతుంది. మరి ఇలాంటి సమస్యలకు పూర్తిగా చెక్ పెట్టడానికి కొన్ని జాగ్రత్తలు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని వైద్యుల ద్వారా తెలుసుకుని తెలుస్తుంది. అదేమిటో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

Health Benifits: ప్రెగ్నెన్సీ సమయంలో చర్మం నల్లగా మారడానికి కారణం ఇదేనా!

మహిళలు గర్భం దాల్చిన సమయంలో హార్మోన్లలో కొన్ని రకాల మార్పులు వస్తాయి. ఈ మార్పుల వలన మెడ నల్లబడడం, గుండెపై భాగాల దగ్గర నల్లగా మారడం లాంటి తలెత్తుతాయి. అంతేకాకుండా గర్భం దాల్చిన సమయంలో చర్మం సాగే గుణం కలిగి ఉంటుంది. ఇది చర్మం పొడిబారడాని కి దారి తీస్తుంది. కావున చర్మానికి తేమను అందించడానికి మాయిశ్చరైజింగ్ లను ప్రతిరోజు అప్లై చేసుకోవడం మంచిది. గర్భం దాల్చిన నాలుగు నెలలకు పిగ్మెంటేషన్ వంటివి మెడ, పొత్తి కడుపు, తొడలపై నల్ల గీతలు లాగా ఎక్కువగా కనిపిస్తాయి. అలాంటి సమయంలో ఈ సమస్యను తగ్గించుకోవడానికి గర్భందాల్చిన సమయం నుంచే స్కిన్ కేర్ పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి.

Health Benifits: ప్రెగ్నెన్సీ సమయంలో చర్మం నల్లగా మారడానికి కారణం ఇదేనా!

కొందరిలో చాలా రోజులకు చర్మ సమస్యలు తగ్గుముఖం పడతాయి. మరికొందరిలో చర్మ సమస్యలు శాశ్వతంగా అలాగే ఉండిపోతాయి. కాబట్టి మొదటిలోనే కొబ్బరి నూనెతో చర్మంపై మెత్తగా మర్దన చేసుకుంటే ఈ సమస్యలను అరికట్టవచ్చు. హార్మోన్ల సమస్యల వల్ల కూడా కొందరిలో ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. అలాంటివారు డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

బ్యూటీ ప్రొడక్ట్స్ దూరం పెట్టడం మంచిది…

ఆడవాళ్లు గర్భం దాల్చిన సమయంలో వారి చర్మం చాలా సున్నితంగా మెత్తగా ఉంటుంది. ఆ సమయంలో వారు చర్మ సంరక్షణ కోసం అనేక బ్యూటి ప్రొడక్ట్స్ వాడుతుంటారు. కాబట్టి ఈ సమయంలో ఇలాంటివి తగ్గించడం మంచిది. బ్యూటీ ప్రొడక్ట్స్ ఎంచుకునే విధానం లో జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి.
వారి ముఖానికి ఒంటికి, కెమికల్ కలిసిన బ్యూటీ ప్రొడక్ట్స్ లాంటివి ఆపివేసి, ప్రకృతి సిద్ధమైన వాటిని ఉపయోగించడం మంచిది. అంతేకాకుండా చర్మానికి కొబ్బరి నూనె, బాదం నూనె వంటివాటితో చర్మంపై సున్నితంగా మర్దన చేసుకోవడం చాలా మంచిది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపితే… మీ ఆరోగ్యానికి రిస్క్

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…

23 hours ago

కొబ్బరి చట్నీ కేవలం రుచే కాదు… ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి!

ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…

23 hours ago

వేసవిలో విత్తనాలు తింటున్నారా? చియా నుంచి అవిసె వరకు… వేసవిలో ఎలా తినాలి? తెలియకపోతే రిస్క్!

వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…

23 hours ago

బయట బాగుంటుంది… లోపల ఖాళీ! సరైన కొబ్బరికాయను ఎలా ఎంచుకోవాలి?

కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…

23 hours ago

ఆరోగ్యానికి అల్ఫాల్ఫా గింజలు ఉపయోగమా? తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…

23 hours ago

మీలో దాగి ఉన్న జంతువు ఏది? మీ వ్యక్తిత్వానికి సరిపడేది ఎలా తెలుసుకోవాలి?

ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…

23 hours ago