మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. చట్టాలు ఎన్ని వచ్చినా కామాంధులు మాత్రం మారడం లేదు. మహిళలకు ఎన్ని రక్షణ చట్టాలు తెచ్చినా ఉపయోగం లేకుండా పోతున్నాయి. వాయివరుసలు మరిచి చిన్న, పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరిపై అత్యాచారయత్నానికి పాల్పడుతున్నారు. అయితే ఇక్కడ ఓ కామాంధుడు చేసిన పనికి ప్రతీ ఒక్కరు ముక్కున వేలేసుకుంటారు.
అంతటి అవమానీయ ఘటన వనపర్తి జిల్లా కేంద్రం నాగవరంలో చోటుచేసుకుంది. జరిగింది ఏటంటే.. వనపర్తికి చెందిన 45 ఏళ్ల ఆంజనేయులు బర్రెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు అతడిని పట్టుకొని స్తంభానికి కట్టేశారు. అయినా బుద్ధి మారలేదు. మళ్లీ అతడు అదే పని చేశాడు. ఈసారి ఓ ఇంటి ఆవరణలోకి ప్రవేశించి అక్కడ కట్టేసివున్న బర్రెపై అత్యాచారం చేస్తుండగా దాని తోక మెడకు చుట్టుకుంది.
దీంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఎస్సై షేక్ షఫీ వివరాల ప్రకారం అతడు కూలీ పనికి వెళ్తుంటాడని చెప్పారు. నాగవరం బాల్‌రెడ్డి అనే వ్యక్తి తనకు ఉన్న గేదెలను ఇంటి దగ్గర కట్టేశాడు. శనివారం తెల్లవారుజామున ఓ గేదె తోక అతడి మెడకు గట్టిగా బిగుసుకొని విగతజీవిగా ఉన్న స్థితిలో ఆంజనేయులును గమనించారు.
పోలీసులకు సమాచారం అందించగా..ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు జరిపారు. గేదెపై అఘాయిత్యానికి పాల్పడుతుండగానే దానితోక మెడకు చుట్టుకొని అతడు మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…