లాక్‌డౌన్‌తో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అయితే ఈ విషయం మరోసారి బయటపడింది. బెంగళూరు లోని జిల్లా ఇంచార్జి మంత్రి జగదీశ్ శెట్టర్ కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ కార్మికుడు మంత్రి కారు వద్దకు వచ్చి.. సార్ బూట్ పాలిష్ చేస్తా అంటూ మంత్రి జగదీశ్ శెట్టర్ ను వేడుకుకున్నాడు.
బెంగళూరు నగరంలోని కిమ్స్ ఆసుపత్రి సమీపంలో జరిగిన ఈ ఘటన కార్మికలు ఇబ్బందులను తేట తెల్లం చేస్తుంది. అయితే ఆ కార్మికుడికి జగదీశ్ శెట్టర్ డబ్బులు ఇవ్వబోగా.. ‘నేను అడుక్కునే వాడిని కాదు.. మిమ్మల్ని బిక్షం అడగడం లేదు.. లాక్ డౌన్ వల్ల మాకు ఉపాది పోయింది. దయచేసి మాకు ఉపాధి కల్పించి పుణ్యం కట్టుకోండి సార్’ అంటూ ప్రాధేయపడ్డాడు. ఆ కార్మికుడుని సముదాయించిన మంత్రి జగదీశ్ శెట్టర్.. చివరకు రూ. 500 నగదు అతనికి ఇచ్చి ఇతనికి శాంతపరిచి పంపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…