AP Election Result: ఏపీ ఎన్నికల ఫలితాలకు కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉంది.ఈ క్రమంలోనే ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా వచ్చాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ప్రజలు ఎవరూ కూడా సరైన స్థాయిలో అవగాహన లేరని చెప్పాలి. ప్రజలను కూడా అయోమయానికి గురి చేసే విధంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఉన్నాయి కానీ ప్రజలందరూ కూడా ఈసారి మాత్రం వైసిపి అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు కూటమి నేతలు కూడా ఈసారి తామే అధికారంలోకి రాబోతున్నామని ప్రమాణస్వీకారానికి తేదీలు కూడా ఖరారు చేస్తున్నారు. ఇలా ఎవరికివారు తామే అధికారంలోకి రాబోతున్నామని తెలియజేశారు. కానీ జూన్ 4వ తేదీ అసలైన ఫలితాలు వెలబడునున్నాయి. ఇలాంటి తరుణంలో టిడిపి హయాంలో మంత్రిగా పనిచేసినటువంటి రావెల కిషోర్ ఇటీవల టిడిపికి గుడ్ బై చెబుతూ వైసిపి గూటికి చేరిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈసారి జగన్మోహన్ రెడ్డి తిరిగి సీఎం కాబోతున్నారని 70% ప్రజలందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఆయనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని వెల్లడించారు. ఎన్నికలలో ప్రజాతీర్పును టిడిపి గౌరవించాలని ఈయన కోరారు.
రెండోసారీ ముఖ్యమంత్రిగా జగన్..
ఈ విధంగా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో పని చేసిన ఈయన ఇప్పుడు మాత్రం వైసిపి అధికారంలోకి రావాలని చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి ఈసారి ఏపీలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…