కరోనా కట్టడికి కోసం ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోన్న నేపధ్యంలో అందరూ టీకాలు తప్పక వేయించుకోవాలని ప్రభుత్వాలు చెబుతున్నా.. అయితే కొన్ని ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అయితే పోరుగుదేశం పాకిస్థాన్ రూటే సపరేటు అన్నట్టుంది. అక్కడి ప్రజలు ప్రజలు వ్యాక్సిన్ వేసుకోకపోతే వారి ఫోన్లను బ్లాక్ చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అదే విధంగా వ్యాక్సిన్ వేయించుకోని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వబోమని హెచ్చరికలు జారీ అవుతున్నాయి.
మిగిలన దేశాలతో పోలిస్తే పాకిస్థాన్‌లోని వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా నెమ్మదిగా ఉంది. ఇప్పటివరకు మొదటి డోసు కోటి మందికి పైగా తీసుకుంటే, వారు గడువు ముగిసినా రెండో డోసుకు మొగ్గు చూపడం లేదు. అందువల్ల కోవిడ్ వాక్సిన్ రెండో డోసు తీసుకున్న వారి సంఖ్య భారీగా తగ్గిపోతుంది. వ్యాక్సిన్ పై అనేక వదంతులను నమ్మి ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రావట్లేదట.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…